అనుష్క నిర్మాతను పెళ్లాడ బోతుందా..?
అనుష్క టాలీవుడ్‌కు చెందిన టాప్ నిర్మాతను వివాహం చేసుకోనుందని టాలీవుడ్ లో వార్తలు గుప్పుమన్నాయి. ఇది పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. అయితే ఇందులో నిజం ఎంతో ఇంకా తేలాల్సి ఉంది. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని, అనుష్కతో నిర్మాత అన్యోన్యంగా ఉంటున్న విషయం నిర్మాత కుటుంబ సభ్యులకు కూడా తెలుసని నిర్మాతకు చెందిన సన్నిహిత వర్గాల సమాచారం. అనుష్కతో పలు సినిమాలు నిర్మించిన వ్యక్తే..? అనుష్కతో ప్రేమలో ఉన్న ఆయన ఇఫ్పటికే అనుష్కతో పలు […]
అనుష్క టాలీవుడ్‌కు చెందిన టాప్ నిర్మాతను వివాహం చేసుకోనుందని టాలీవుడ్ లో వార్తలు గుప్పుమన్నాయి. ఇది పరిశ్రమలో పెద్ద సంచలనంగా మారింది. అయితే ఇందులో నిజం ఎంతో ఇంకా తేలాల్సి ఉంది. వీరిద్దరూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని, అనుష్కతో నిర్మాత అన్యోన్యంగా ఉంటున్న విషయం నిర్మాత కుటుంబ సభ్యులకు కూడా తెలుసని నిర్మాతకు చెందిన సన్నిహిత వర్గాల సమాచారం.
అనుష్కతో పలు సినిమాలు నిర్మించిన వ్యక్తే..? అనుష్కతో ప్రేమలో ఉన్న ఆయన ఇఫ్పటికే అనుష్కతో పలు సినిమాలు కూడా నిర్మించారట. షాకింగ్ విషయం ఏమిటంటే ఆయనకు ఇప్పటికే ఓ సారి పెళ్లయిందని అంటున్నారు. ఇప్పటికే పెళ్ళి అయిన ఆ నిర్మాతతో వివాహానికి అనుష్క కుటుంబ సభ్యులు అంగీకరిస్తారా? లేదా అన్నదే ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే ఈ పెళ్ళికి అనుష్క, ఆ నిర్మాత మాత్రం పూర్తిగా రెడీ అయిపోయారని టాక్. ఇంతకు ఆ ప్రముఖ నిర్మాత ఎవరు అనేది ఇండస్ట్రీ జనాలకు ఒక క్లారీటి ఉందంటున్నారు గాసిప్ రాయుళ్లు.