ఫొటో అదిరింది.. మరి లొకేషన్ ఎక్కడ...?
ఘట్టమనేని గౌతమ్ కృష్ణ, ఘట్టమనేని సితారకు సంబంధించిన చాలా ఫొటోలు నెట్ లో కనిపిస్తాయి. ఇలా తన పిల్లల ఫొటోల్ని ఎప్పటికప్పుడు అభిమానులకు అందించం మహేష్ కు చాలా ఇష్టం. అందుకే తను బిజీగా ఉన్నప్పటికీ… భార్య నమ్రత ద్వారా పిల్లల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయిస్తుంటాడు మహేష్. తాజాగా ఈ కుటుంబం జరిగిన విదేశీ పర్యటన ఫొటోలు కూడా నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. […]
Advertisement
ఘట్టమనేని గౌతమ్ కృష్ణ, ఘట్టమనేని సితారకు సంబంధించిన చాలా ఫొటోలు నెట్ లో కనిపిస్తాయి. ఇలా తన పిల్లల ఫొటోల్ని ఎప్పటికప్పుడు అభిమానులకు అందించం మహేష్ కు చాలా ఇష్టం. అందుకే తను బిజీగా ఉన్నప్పటికీ… భార్య నమ్రత ద్వారా పిల్లల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయిస్తుంటాడు మహేష్. తాజాగా ఈ కుటుంబం జరిగిన విదేశీ పర్యటన ఫొటోలు కూడా నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. వీటిని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ ఫ్యామిలీని తమ కుటుంబంగా ఫీల్ అవుతుంటారు. ఇదిలా ఉండగా…తాజాగా విడుదలైన ఓ ఫొటోపై మాత్రం సోషల్ మీడియాలో మంచి చర్చ సాగుతోంది. అందులో చిన్నారి సితార మాత్రమే కనిపిస్తోంది. కానీ ఆ వెనక లొకేషన్ ఏంటనేది మాత్రం చాలామందికి డౌట్. ఆ లొకేషన్ పైనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ మోస్తరు చర్చ సాగింది. కొందరు హైదరాబాద్ అంటుంటే.. మరికొందరు ఈమధ్యే దుబాయ్ వెళ్లారు కాబట్టి.. అక్కడి లొకేషన్ అయి ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. లొకేషన్ సంగతి పక్కనపెడితే పిక్ మాత్రం అదుర్స్ కదా…
Advertisement