ఒలింపిక్స్ లో బంగారు ప‌త‌కాలు.....ఆవు క‌థ‌!

మ‌నం ఎప్ప‌టినుండో ఒక ఆవు క‌థ‌ని వింటున్నాం. ఒక విద్యార్థి స్కూల్లో ప‌రీక్ష‌ల కోసం ఆవు  వ్యాసాన్ని మాత్ర‌మే చ‌దువుకుని ఉంటాడు.  ఇక  దేని గురించి అడిగినా…అత‌ను దానికి ఆవుతో లింక్ చేసి…ఆవు గురించి మాత్ర‌మే చెబుతుంటాడు. అంటే తాజ్‌మ‌హ‌ల్ గురించి చెప్ప‌మంటే…తాజ్ మ‌హ‌ల్ ముందు ఒక ఆవు ప‌డుకుని ఉంది…అని చెప్పి…తిరిగి ఆవు గురించే చెబుతాడు. చార్‌మినార్ గురించి చెప్ప‌మ‌న్నా…చార్‌మినార్ ముందు ఒక ఆవు ఉంది…అంటూ ఆవు గురించే చెబుతాడు. మ‌న‌దేశంలో కూడా ఈ మ‌ధ్య‌కాలంలో […]

Advertisement
Update:2016-08-30 12:59 IST

నం ఎప్పటినుండో ఒక ఆవు ని వింటున్నాం. ఒక విద్యార్థి స్కూల్లో రీక్ష కోసం ఆవు వ్యాసాన్ని మాత్రమే దువుకుని ఉంటాడు. ఇక దేని గురించి అడిగినాఅతను దానికి ఆవుతో లింక్ చేసిఆవు గురించి మాత్రమే చెబుతుంటాడు. అంటే తాజ్ల్ గురించి చెప్పమంటేతాజ్ ల్ ముందు ఒక ఆవు డుకుని ఉందిఅని చెప్పితిరిగి ఆవు గురించే చెబుతాడు. చార్మినార్ గురించి చెప్పన్నాచార్మినార్ ముందు ఒక ఆవు ఉందిఅంటూ ఆవు గురించే చెబుతాడు. దేశంలో కూడా ధ్యకాలంలో రాజకీయ నాయకులుముఖ్యంగా బిజెపి నేతలు ప్రతివిషయంలోకి ఆవుని చొప్పిస్తున్నారు. ఏదో విధంగా ఆవుని ప్రచారంలోకి తెస్తున్నారు. అలాగే బిజెపి ఎంపి ఉదిత్ రాజ్….ఒలింపిక్స్లో కాల సాధను కూడా ఆవుతో ముడిపెట్టి మాట్లాడారు. యోగా గురువు రామ్ దేవ్ బాబాసైతం ఇదే విధంగా స్పందించారు. అయితే వారిద్దరూ ఆవుపై స్ప విరుద్ధంగా మాట్లాడారు..

ఉదిత్ రాజ్…. గొడ్డుమాంసం తింటే ఒలింపిక్ క్రీడల్లో రాణించే అవకాశం ఉందనుకుంటేఅలాగే చేయచ్చనికు కావాల్సింది గోల్డ్ మెడల్స్ అనిబిజెపి బీఫ్ తినడానికి అడ్డు చెప్పని అన్నారు. మైకా అథ్లెట్ ఉసైన్ బోల్ట్ పేదవాడని, ఆయ శిక్షకుడు ఆయకు బీఫ్ తినని చెప్పాడని..అలా తిన్నందువల్లనే అతను ఒలింపిక్స్లో తొమ్మిది బంగారు కాలు సాధించాడని ఉదిత్రాజ్ చెప్పుకొచ్చారు.

ఆయ మాటలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాక ఎంపిగారు తిరిగి మాటకు క్లారిటీ ఇచ్చుకున్నారు. మైకా క్రీడాకారులకు తులు లేకపోయినా, వాళ్లు పేదవాళ్లయినాబోల్ట్ బంగారు కాలు సాధించాడని, వాళ్లు కూడా అలా విజయం సాధించే మార్గాలు వెతకాలని మాత్రమే అన్నానని ట్విట్టర్లో పేర్కొన్నారు. రిస్థితులను, ప్రభుత్వాలను తిట్టకుండా కాలు తెచ్చే మార్గాలను మాత్రమే వెతకాలని క్రీడాకారులకు చెప్పానని ఆయ అన్నారు. అయితే ఆహారం అనేది వ్యక్తుల వ్యక్తిగ ఇష్టానికి సంబంధించినది… అని కూడా ఉదిత్రాజ్ పేర్కొన్నారు. ఆయ ఆదివారం వ్యాఖ్యలు చేయగారామ్దేవ్ బాబా రోజు దీనిపై స్పందించారు. ఛాంపియన్కి కావాల్సిన క్తి సామర్ధ్యాలు ఆవు నెయ్యి తినటం వ‌స్తాయి కానీ… మాంసం తినటం ల్ల రావని ఆయ అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News