కోటి ఉమెన్స్ కాలేజికి.... ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్‌కి ఏమిటి సంబంధం!

అవును… హైద‌రాబాద్ కోటిలో ఉన్న ఉమెన్స్ కాలేజికి విశ్వ‌క‌వి ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్‌కి…ఎవరికీ తెలియ‌ని ఒక అవినాభావ సంబంధం ఉంది. ఈ కాలేజిలో మొట్ట‌మొద‌టి మ‌హిళా ఫ్యాక‌ల్టీగా చేరిన  గిబ్స్‌కి ఆ ఉద్యోగం రావ‌డానికి కార‌ణం…ర‌వీంద్ర‌నాథ్ ఠాగూరేన‌ట‌. గిబ్స్‌ని ఆ ఉద్యోగం లోకి తీసుకోమ‌ని నిజాం ప్ర‌భువుకి ర‌వీంద్ర‌నాథ్ ఠాగూర్ చెప్పార‌ట‌. ఆయ‌న చెప్ప‌టంతోనే గిబ్స్‌కి ఆ  ఉద్యోగం వ‌చ్చిన‌ట్టుగా… ఆమె మ‌నుమ‌రాలు,  స‌ర్దార్ వ‌ల్ల‌భాయి ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీ డైర‌క్ట‌ర్ అరుణా బ‌హుగుణ‌  వెల్ల‌డించారు. అరుణా […]

Advertisement
Update:2016-08-28 09:15 IST

అవును… హైదరాబాద్ కోటిలో ఉన్న ఉమెన్స్ కాలేజికి విశ్వవి వీంద్రనాథ్ ఠాగూర్కిఎవరికీ తెలియని ఒక అవినాభావ సంబంధం ఉంది. కాలేజిలో మొట్టమొదటి హిళా ఫ్యాకల్టీగా చేరిన గిబ్స్కి ఉద్యోగం రావడానికి కారణంవీంద్రనాథ్ ఠాగూరేన‌. గిబ్స్ని ఉద్యోగం లోకి తీసుకోమని నిజాం ప్రభువుకి వీంద్రనాథ్ ఠాగూర్ చెప్పార‌. ఆయ చెప్పటంతోనే గిబ్స్కి ఉద్యోగం చ్చినట్టుగాఆమె నుమరాలు, ర్దార్ ల్లభాయి టేల్ నేషల్ పోలీస్ అకాడమీ డైరక్టర్ అరుణా హుగుణవెల్లడించారు. అరుణా హుగుణనివారం కాలేజిలో రిగిన స్నాత‌కోత్స‌వ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివాహానికి పూర్వం అరుణా గిబ్స్… అయిన అరుణ హుగుణ‌…నాటి గిబ్స్కి నుమరాలు అవుతారు.

మైసూరుకి చెందిన ఒక సంప్రదాయ కుటుంబానికి చెందిన గిబ్స్ఆక్స్ర్డ్ యూనివర్శిటీలో దువుకున్నారు. ఒక హిళను అధ్యాపకురాలిగా తీసుకుంటే హిళలు ఉన్న విద్యను అభ్యసించడానికి ముందుకు స్తారని ఠాగూర్ భావించినట్టుగా అరుణ హుగు తెలిపారు.

బామ్మగారు గిబ్స్ ….బాల్య వివాహానంతరం 14ఏళ్లకు ర్తను కోల్పోగా ఆమె తండ్రి ఆమెను చదువుకునేందుకు ప్రోత్సహించారని ఇంగ్లండులోని ఆక్స్ర్డ్ యూనివర్శిటీలో గిబ్స్ దువుకున్నారని తెలిపారు. అనంతరం గిబ్స్‌… ఒక సందర్భంలో మైసూరులో వీంద్రనాథ్ ఠాగూర్ని లుసుకోగాఠాగూర్ ఆమె ప్రతిభని చూసి మెచ్చుకున్నారన్నారు. హిళా విద్యని ప్రోత్సహించడానికి నిజాం ప్రభువు 1924లో తొలిమహిళా ళాశాలని నెలకొల్పారు. దాన్ని ఠాగూర్ సందర్శించినపుడు నిజాం ప్రభువు ఒక మంచి భారతీయ అధ్యాపకురాలు ఉంటే బాగుంటుందని ఆయతో అనగాఠాగూర్ గిబ్స్ పేరుని సూచించారు. అలా ఆమె 1930ల్లో ఉమెన్స్ కాలేజిలో ఉద్యోగంలో చేరి, తొలి భారతీయ ఫ్యాకల్టీగా, తొలి హిళా ఫ్యాకల్టీగా మారారని అరుణా హుగుణ వెల్లడించారు. అప్పటివకు విధుల్లో అందరూ విదేశీయులు, వారే ఉన్నారు. అప్పట్లో ఆడపిల్లను కాలేజికి పంపాల్పిందిగా కోరుతూ….ల్లిదండ్రులను ఒప్పించడానికి గిబ్స్ చాలా కుటుంబాలను లిశారని, ఆమె చేసిన కృషి లించిందని, అలాగే రువాత కాలంలో గిబ్స్ కాలేజి వైస్ ప్రిన్స్ పాల్ అయ్యారని హుగుణ చెప్పారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News