పుట్టినరోజు నాడు చిరంజీవి చేసిన పని ఇదే...

చిరంజీవి పుట్టినరోజును తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకున్నాయి. అభిమానులు రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. మెగా హీరోలంతా శిల్పకళావేదికలో చేరి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఈ వేడుకలు, తతంగాలు అన్నీ చిరంజీవి లేకుండానే జరిగాయి. ఇంత జరిగినా చిరంజీవి ఎక్కడున్నారు, ఏం చేశారనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. ఈ ఫొటోలు వచ్చిన తర్వాత మాత్రమే చిరంజీవి ఎక్కడో ఉన్నాడనే విషయం తెలిసొచ్చింది. నిజమే… ఓ అజ్ఞాత ప్రదేశంలో కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి […]

Advertisement
Update:2016-08-24 02:30 IST

చిరంజీవి పుట్టినరోజును తెలుగు రాష్ట్రాలు ఘనంగా జరుపుకున్నాయి. అభిమానులు రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. మెగా హీరోలంతా శిల్పకళావేదికలో చేరి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ ఈ వేడుకలు, తతంగాలు అన్నీ చిరంజీవి లేకుండానే జరిగాయి. ఇంత జరిగినా చిరంజీవి ఎక్కడున్నారు, ఏం చేశారనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. ఈ ఫొటోలు వచ్చిన తర్వాత మాత్రమే చిరంజీవి ఎక్కడో ఉన్నాడనే విషయం తెలిసొచ్చింది. నిజమే… ఓ అజ్ఞాత ప్రదేశంలో కుటుంబ సభ్యులతో కలిసి చిరంజీవి ఏకాంతంగా గడిపేశాడు. ఆ ఫొటోలే ఇవి. కాకపోతే.. ఈ లొకేషన్ కూడా ఎక్కడిదనేది మాత్రం ఎవరికీ తెలీదు.

Tags:    
Advertisement

Similar News