ప్రెగ్నెంట్ హీరోయిన్‌పై ఆఫర్ల వర్షం
పెళ్ళైతే హీరోయిన్ కెరీర్ క్లోజ్ అనే రోజులు పోయి.. కొంత మంది మ్యారీడ్ హీరోయిన్స్ రాణించి చూపిస్తున్నారు. బాలివుడ్లో అయితే ఐశ్వర్య రాయ్ బచ్చన్, కాజోల్, కరీనా కపూర్ మొదలగు వారు టాప్ హీరోయిన్స్‌గా ఇప్పటికీ ఏలుతునారు. అందులో కరీనా కపూర్ స్థానం మాత్రం ప్రత్యేకమే. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ కనుక కొన్ని నెలలు రెస్ట్ తీసుకుంటుందంటే పొరబాటే. మెటర్నిటీ లీవ్ అవసరం లేదని గట్టిగానే చెప్పింది. అదీ చాలదన్నట్లు ఆఫర్స్ మీద ఆఫర్స్ ఒప్పుకుంటున్నది. ప్రస్తుతానికి […]
పెళ్ళైతే హీరోయిన్ కెరీర్ క్లోజ్ అనే రోజులు పోయి.. కొంత మంది మ్యారీడ్ హీరోయిన్స్ రాణించి చూపిస్తున్నారు. బాలివుడ్లో అయితే ఐశ్వర్య రాయ్ బచ్చన్, కాజోల్, కరీనా కపూర్ మొదలగు వారు టాప్ హీరోయిన్స్‌గా ఇప్పటికీ ఏలుతునారు. అందులో కరీనా కపూర్ స్థానం మాత్రం ప్రత్యేకమే. ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్ కనుక కొన్ని నెలలు రెస్ట్ తీసుకుంటుందంటే పొరబాటే. మెటర్నిటీ లీవ్ అవసరం లేదని గట్టిగానే చెప్పింది. అదీ చాలదన్నట్లు ఆఫర్స్ మీద ఆఫర్స్ ఒప్పుకుంటున్నది. ప్రస్తుతానికి ఒక ఎండార్స్మెంట్ ఆఫర్ కూడా ఆమె తలుపు తట్టింది. ప్రెగ్నెంట్ లేడీస్ వేసుకునే ప్రత్యేక కలెక్షన్ కోసం ఒక సంస్థ కరీనా కపూర్‌ను అంబాసిడర్‌గా ఎంపిక చేసుకున్నది. ప్రెగ్నెన్సీలో కూడా ఆమె ఫ్యాషన్ సెన్స్ అధ్భుతంగా ఉండడం ఇందుకు కారణం. ఇక తన సినిమా షూటింగ్స్‌తో సెప్టెంబర్ వరకు ఎలాగూ బిజీనే. ఆ తర్వాతే యాడ్ షూటింగ్.