మరీ ఇంత తేడానా..
బాలివుడ్ హీరోయిన్ పరినితీ చోప్రా ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కాని ఆమె పేరు కొన్నాళ్ళు టాలివుడ్లో మారుమ్రోగిపోయింది… మహేష్ సినిమాలో నటించే చాన్స్ ఉందని. కాని ఆమె ఏవేవో కారణాలు చెప్పి.. మొత్తానికి మహేష్ తో నటించడానికి సినిమా ఒప్పుకోలేదు. మన జీరో సైజ్ ఇలియానా టాలివుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని తెగ ప్రయత్నిస్తున్నది. కాని టాలివుడ్ ఆఫర్స్ రావట్లేదు. కారణం? అసలే సన్నంగా ఉండే ఇలియానా బక్కచిక్కి చాలా నీరసంగా కనిపిస్తున్నది. బొద్దుగా ఉండే […]
బాలివుడ్ హీరోయిన్ పరినితీ చోప్రా ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కాని ఆమె పేరు కొన్నాళ్ళు టాలివుడ్లో మారుమ్రోగిపోయింది… మహేష్ సినిమాలో నటించే చాన్స్ ఉందని. కాని ఆమె ఏవేవో కారణాలు చెప్పి.. మొత్తానికి మహేష్ తో నటించడానికి సినిమా ఒప్పుకోలేదు. మన జీరో సైజ్ ఇలియానా టాలివుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వాలని తెగ ప్రయత్నిస్తున్నది. కాని టాలివుడ్ ఆఫర్స్ రావట్లేదు. కారణం? అసలే సన్నంగా ఉండే ఇలియానా బక్కచిక్కి చాలా నీరసంగా కనిపిస్తున్నది. బొద్దుగా ఉండే పరినీతి సన్నబడి సన్నజాజి తీగలా తయారయ్యింది. ఇటీవల ఒక ఫొటో షూట్ కోసం పరినీతి వేసుకున్న గౌన్ ఇలియాన ఇంకో సందర్భంలో వేసుకున్నది. పరినీతి ఎంత హాట్‌గా కనిపించిందో, ఇలియానా అంత సింపుల్‌గా కనిపించింది సేమ్ టు సేమ్ డ్రెస్‌లో. ఒకసారి ఆ ఇద్దరూ వేసుకున్న సేమ్ డ్రెస్‌పై ఒక లుక్ వేయండి. మీకే తెలుస్తుంది ఎవరు హాట్‌గా ఉన్నారో.