పోస్ట‌ర్లు మారాయి...బిజెపి కార్యాల‌యమూ మార‌బోతోంది!

ఢిల్లీలోని 11 అశోకా రోడ్‌లో ఉన్న బిజెపి కేంద్ర కార్యాల‌యాన్ని మ‌రొక చోటికి త‌ర‌లించ‌నున్నారు. ఇప్పుడున్న ఆఫీస్‌కి ఐదు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ్ (ఆర్ఎస్ఎస్ నాయ‌కుడు) వీధిలో రెండు ఎక‌రాల విశాల‌ స్థ‌లంలో పార్టీ నూత‌న కార్యాల‌యాన్ని నిర్మించ‌బోతున్నారు. ఎన్నో ద‌శాబ్దా‌ల పాటు బిజెపి ప్ర‌ముఖ నేత‌లు అట‌ల్ బీహారీ వాజ్‌పాయ్‌, అద్వానీలు…పార్టీ కార్య‌క‌లాపాలు నిర్వ‌హించిన పాత కార్యాల‌యంలో ఇప్పుడు వారిద్ద‌రి పోస్ట‌ర్ల‌కు బ‌దులుగా అమిత్‌షా, మోడీ పోస్ట‌ర్లు క‌న‌బ‌డుతున్నాయి. పోస్ట‌ర్ల‌తో పాటు పూర్తిగా […]

Advertisement
Update:2016-08-10 06:31 IST

ఢిల్లీలోని 11 అశోకా రోడ్లో ఉన్న బిజెపి కేంద్ర కార్యాలయాన్ని రొక చోటికి లించనున్నారు. ఇప్పుడున్న ఆఫీస్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దీన్యాళ్ ఉపాధ్యాయ్ (ఆర్ఎస్ఎస్ నాయకుడు) వీధిలో రెండు ఎకరాల విశాలస్థలంలో పార్టీ నూత కార్యాలయాన్ని నిర్మించబోతున్నారు. ఎన్నో శాబ్దా పాటు బిజెపి ప్రముఖ నేతలు అటల్ బీహారీ వాజ్పాయ్‌, అద్వానీలుపార్టీ కార్యలాపాలు నిర్వహించిన పాత కార్యాలయంలో ఇప్పుడు వారిద్దరి పోస్టర్లకు దులుగా అమిత్షా, మోడీ పోస్టర్లు డుతున్నాయి. పోస్టర్లతో పాటు పూర్తిగా పార్టీ కార్యాలయాన్నే మార్చే ఉద్దేశంతో ఉంది బిజెపి.

నెల 18 నూత కార్యాలయం నిర్మాణానికి పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్షా, ప్రధాని మోడీ ప్రారంభోత్సవం చేయనున్నారు. 2019 జాతీయ ఎన్నికకు ముందే కార్యాలయం నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నట్టుగా పార్టీ ర్గాలు వెల్లడించాయి. నూత కార్యాలయం విశాలంగానూ, దేశంలోని ప్రతి బిజెపి పార్టీ కార్యాలయంతోనూ అనుసంధానమై ఉంటుందని, ఏడంతస్తుల ప్రధాన నంతో పాటు, మూడంతస్తులతో రో రెండు నాలను నిర్మించనున్నట్టుగా ర్గాలు వెల్లడించాయి.

ర్యావహితంగానూ, అత్యంత ఆధునిక తులతోనూ నాలను నిర్మించనున్నారని, వైఫై దుపాయం ఉన్న 70 దులు, రెండు మావేశ మందిరాలు, డిజిటల్ లైబ్రరీ దిత దుపాయాలు ఉంటాయని ర్గాలు తెలిపాయి. నేటితరం బిజెపి నాయకులు రాజకీయ ప్రాభవానికి గుర్తుగా కార్యాలయాన్ని నిర్మించాలనుకుంటున్నారని తెలుస్తోంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News