పవన్-త్రివిక్రమ్ సినిమా డేట్ ఫిక్స్...?
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమాకు డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ రెండో వారంలో త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేయాలని పవన్ నిర్ణయించాడు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ రాధాకృష్ణ స్పష్టంచేశాడు. త్రివిక్రమ్ తో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఈ నిర్మాత… ఇప్పుడు పవన్ సినిమాను కూడా నిర్మించడానికి రెడీ అయిపోయాడు. తమ బ్యానర్ పై త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లో… డిసెంబర్ రెండో వారం నుంచి సినిమా ఉంటుందని అంటున్నాడు రాధాకృష్ణ. పవన్ నయా మూవీ కడప కింగ్ […]
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమాకు డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ రెండో వారంలో త్రివిక్రమ్ సినిమాను స్టార్ట్ చేయాలని పవన్ నిర్ణయించాడు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ రాధాకృష్ణ స్పష్టంచేశాడు. త్రివిక్రమ్ తో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఈ నిర్మాత… ఇప్పుడు పవన్ సినిమాను కూడా నిర్మించడానికి రెడీ అయిపోయాడు. తమ బ్యానర్ పై త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లో… డిసెంబర్ రెండో వారం నుంచి సినిమా ఉంటుందని అంటున్నాడు రాధాకృష్ణ.
పవన్ నయా మూవీ కడప కింగ్ సెట్స్ పైకి వచ్చింది. పవన్ మాత్రం ఈనెలాఖరు నుంచి లేదా మూడో వారం నుంచి సెట్స్ పైకి వెళ్తాడు. సరిగ్గా 4 నెలల్లో ఈ సినిమాను కంప్లీట్ చేయమని దర్శకుడు డాలీకి ఆదేశాలిచ్చాడట పవన్. త్రివిక్రమ్ సినిమాను వీలైనంత తొందరగా సెట్స్ పైకి తీసుకెళ్లే ఉద్దేశంతోనే… ఇలా టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. డిసెంబర్ నుంచి ఎట్టిపరిస్థితుల్లో త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని పవన్ ఫిక్స్ అయ్యాడు. దీనికి సంబంధించి త్రివిక్రమ్ కూడా ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభించాడు. జల్సాతో రొమాంటిక్ ఎఁటర్ టైనర్, అత్తారింటికి దారేదితో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూపించిన త్రివిక్రమ్… ఈసారి పవన్ తో పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రాన్ని తీయాలని నిర్ణయించుకున్నాడట.
Click on Image to Read: