భార‌త జిమ్నాస్ట్ దీపా క‌ర్మాక‌ర్ పుట్టినరోజు నేడు...ఒలింపిక్ క్రీడ‌ల గ్రామంలో ఆమె హౌస్ అరెస్టు!

ఒలింపిక్స్ లో ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ లో ఫైన‌ల్‌కి చేరుకుని… భార‌త్ ఆశ‌ల‌కు ఆయువుప‌ట్టుగా నిలిచిన త్రిపుర అమ్మాయి దీపా క‌ర్మాక‌ర్ పుట్టిన‌రోజు నేడు. త‌న సొంత ఊరు అగ‌ర్త‌ల‌కు దాదాపు 35వేల కిలోమీట‌ర్ల దూరంలో ఒలింపిక్ క్రీడ‌ల గ్రామం రియో డి జెనీరో ఉన్న ఆమె… మంగ‌ళ‌వారం 22 నుండి 23వ ఏడులోకి  అడుగుపెడుతుంది. కానీ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమెకు ఎలాంటి వేడుక‌లు లేవు…క‌నీసం స్నేహితుల నుండి శుభాకాంక్షలు కూడా అందే ప‌రిస్థితి లేదు. ఎందుకంటే […]

Advertisement
Update:2016-08-09 05:46 IST

ఒలింపిక్స్ లో ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ లో ఫైనల్కి చేరుకునిభారత్ ఆశకు ఆయువుపట్టుగా నిలిచిన త్రిపుర అమ్మాయి దీపా ర్మాకర్ పుట్టినరోజు నేడు. సొంత ఊరు అగర్తకు దాదాపు 35వేల కిలోమీటర్ల దూరంలో ఒలింపిక్ క్రీడ గ్రామం రియో డి జెనీరో ఉన్న ఆమెమంగవారం 22 నుండి 23 ఏడులోకి అడుగుపెడుతుంది. కానీ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ఎలాంటి వేడుకలు లేవునీసం స్నేహితుల నుండి శుభాకాంక్షలు కూడా అందే రిస్థితి లేదు. ఎందుకంటే ఆమె ఫోన్లోని సిమ్ కార్డుని తీసేసి ఆమెని హౌస్ అరెస్టు చేశారు ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది.

ఆమె ల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలిపే అవకాశం మాత్రమే ఇచ్చానుఆమె మొబైల్ నుండి సిమ్ కార్డుని తీసేశాను. ఆమె ఏకాగ్రని భంగం చేయటం నాకిష్టం లేదుఅంటూ గేమ్స్ విలేజ్ నుండి నంది పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు. అయితే ఇదంతా దీప ఇష్టప్రకారమే రుగుతోందని, ఆమెకు స్నేహితులు చాలా క్కువని, ఆమె వారికి సైతం దూరంగా సాధనపై ఏకాగ్రతో ఉండటానికే ఇష్టడుతోందని ఆయ అన్నారు.

నంది.. న్యూఢిల్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్‌)లో ఆమెకు కోచ్గా ఉన్నారు. ఎన్నో ఏళ్ల సాధతో పాటు దీప…మూడునెల పాటు ఒలింపిక్స్ కోసం ఠోర సాధ చేసినట్టుగా నంది వెల్లడించారు. జిమ్నాస్టిక్స్లో ప్రతి ఈవెంట్ ప్రమాదరితమేననియాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయనిఅయితే దీప… ప్రమాదం రింత ఎక్కువగా ఉండే ప్రొడునోవాలో అత్యంత నైపుణ్యం సాధించిందని ఆయ అన్నారు.

అగర్తలోని వెయిట్లిఫ్టింగ్ కోచ్ కుమార్తె దీప‌. ఆమెకు ఒక అక్క ఉంది. దీప మూడేళ్ల సు నుండి జిమ్నాస్టిక్స్ సాధ మొదలుపెట్టింది. ఆమెకు మొదటి కోచ్ నంది భార్య సుమ‌…అప్పుడు ఆమె సాయ్ కోచ్గా ఉన్నారు. సుమే దీపని ర్తకు రిచయం చేసింది. అప్పటినుండి నంది, దీపకు కోచ్గా మారారు. ఇక వెనక్కితిరిగి చూడలేదుఅంటున్నారాయ‌. దీప ఆగస్టు 14 నున్నఫైనల్లో ల్ని నిరాశదుఅంటున్నారు నంది. దీప ఫైనల్ ప్రర్శ ముగించే యానికి భారకాలమానం ప్రకారం ఆగస్టు 15 చ్చేస్తుందని….దేశానికి స్వాతంత్ర్య దినోత్సవం రోజున అత్యద్భుతమైన హుమతిని దీప అందిస్తుందనిరువాతే ఆమె పుట్టిన రోజు వేడుకను రుపుకుంటుందని….నంది అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News