రాజ‌మౌళి "  75 నుంచి 100 కోట్లా..?

బాహుబ‌లి  తో రాజ‌మౌళి సృష్టించిన ప్ర‌భంజ‌నం ఎంత‌టిదో తెలిసిందే. ఒక రీజ‌న‌ల్ లాంగ్వేజ్ సినిమా  విడుద‌లైన అన్ని లాంగ్వేజెస్ లో క‌లిపి దాదాపు 650 కోట్ల వర‌కు  చేయ‌డం అనేది  గొప్ప విశేష‌మే.  తెలుగుతో పాటు..త‌మిళ్‌, హింది, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ లాంగ్వేజెస్ లో బాహుబ‌లి మొదటిభాగం విడుద‌లైంది. ఫ‌స్ట్ పార్ట్ క‌మ‌ర్షియ‌ల్ గా సూప‌ర్ హిట్ కావ‌డంతో  రాజ‌మౌళి రెమ్యున్ రేష‌న్ కూడా  దాదాపు 30 కోట్లు తీసుకున్నాడ‌ట‌. బాహుబలికి వచ్చిన కలెక్షన్లతో  ఇప్పుడు ‘బాహుబలి 2’ […]

Advertisement
Update:2016-08-06 12:38 IST

బాహుబ‌లి తో రాజ‌మౌళి సృష్టించిన ప్ర‌భంజ‌నం ఎంత‌టిదో తెలిసిందే. ఒక రీజ‌న‌ల్ లాంగ్వేజ్ సినిమా విడుద‌లైన అన్ని లాంగ్వేజెస్ లో క‌లిపి దాదాపు 650 కోట్ల వర‌కు చేయ‌డం అనేది గొప్ప విశేష‌మే. తెలుగుతో పాటు..త‌మిళ్‌, హింది, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ లాంగ్వేజెస్ లో బాహుబ‌లి మొదటిభాగం విడుద‌లైంది. ఫ‌స్ట్ పార్ట్ క‌మ‌ర్షియ‌ల్ గా సూప‌ర్ హిట్ కావ‌డంతో రాజ‌మౌళి రెమ్యున్ రేష‌న్ కూడా దాదాపు 30 కోట్లు తీసుకున్నాడ‌ట‌.

బాహుబలికి వచ్చిన కలెక్షన్లతో ఇప్పుడు ‘బాహుబలి 2’ బిజినెస్ భారీగా జరుగుతోంది. ఇక ఈ సినిమాకి రాజమౌళి తీసుకొంటున్న రెమ్యునరేషన్ టాలీవుడ్ లో హాట్ హాట్ గా మారింది. తెలుగులో కాకుండా హిందీ,తమిళ్ నుంచి వచ్చే బిజినెస్ అమౌంట్ లో సగం తన రెమ్యునరేషన్ గా తీసుకొబోతున్నాడట.. అందుకు నిర్మాతలు కూడా అంగీకరించినట్టు టాక్ వినిపిస్తోంది. ఇతర భాషల్లో ఈ సినిమా 150 నుంచి 200 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని, దాంతో 75- 100 కోట్ల మధ్య రాజమౌళి రెమ్యూనరేషన్ ఉండచ్చని..ఓ టాలీవుడ్ డైరెక్టర్ ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకొంటున్నాడా అని ఆశ్చర్యపోతున్నారు

Tags:    
Advertisement

Similar News