అది అంత తేలికైన విషయం కాదు..అలియభట్..!
ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ వున్న నేపథ్యం నుంచి వచ్చిన అలియభట్ హీఇరోయిన్ గా తనను తాను ప్రూవ్ చేసుకుంది. అయితే తను డైరెక్టర్ కావాలనుకుంటే తనకి కావల్సిన సహాయసహకారాలు మహేష్ భట్ రూపంలో తోడ్పాటు అన్నివేళలా దొరుకుతుంది. కానీ అలియా మాత్రం .. తను డైరెక్షన్ చేసే ప్రసక్తే లేదంటోంది. నటిగా తను చేస్తున్నపాత్రకు స౦బంధించి ..ఆ సినిమా డైరెక్టర్ చెప్పిందే మాత్రమే చేస్తాను.అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి యాక్టింగ్ సంబంధించి ఎటువంటి సలహాలు తీసుకోను అంటుందీ అమ్మడు. […]
ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ వున్న నేపథ్యం నుంచి వచ్చిన అలియభట్ హీఇరోయిన్ గా తనను తాను ప్రూవ్ చేసుకుంది. అయితే తను డైరెక్టర్ కావాలనుకుంటే తనకి కావల్సిన సహాయసహకారాలు మహేష్ భట్ రూపంలో తోడ్పాటు అన్నివేళలా దొరుకుతుంది. కానీ అలియా మాత్రం .. తను డైరెక్షన్ చేసే ప్రసక్తే లేదంటోంది. నటిగా తను చేస్తున్నపాత్రకు స౦బంధించి ..ఆ సినిమా డైరెక్టర్ చెప్పిందే మాత్రమే చేస్తాను.అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి యాక్టింగ్ సంబంధించి ఎటువంటి సలహాలు తీసుకోను అంటుందీ అమ్మడు.
ఇక దర్శకత్వం చేయవచ్చు కదా అని ప్రశ్నిస్తే.. దర్శకత్వం అనేది అంత తేలికైన విషయం కాదని… అది అందరికి సాధ్య పడేది కాదట. ఎందుకంటే దర్శకుడు అంటే చాల విభాగాల పట్ల పూర్తి అవగాహాన కలిగి ఉండాలి. అన్ని విషయాలు దర్శకుడే చూసుకోవాలి. అదంతా నేను ఎప్పటికీ చేయాలేనేమోనని అనిపిస్తుందట అలియాకు.. అందుకే నేను అటువైపు వెళ్లను. అయితే ఏదో ఒకరోజు కచ్చితంగా నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తా’’ అని చెప్పుకొచ్చింది అలియా. ఇక ఈ మధ్య అలియ చేసిన ఉడ్తా పంజాబ్ చిత్రంలో తన యాక్టింగ్ గాను ప్రశంసల వర్షం కురిసిన విషయం తెలిసిందే.