అమలాపాల్ వైవాహిక బంధంలో గొడవలా..?
విక్రమ్ నటించిన నాన్న చిత్రంలో అమలాపాల్ ఎంతో అందగా ఉంటుంది. ఆమె తమిళ్ తో పాటు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. తెలుగులో నేరుగా బెజవాడ, నాయక్ చిత్రాలు చేసింది. ఇక తమిళ్ లో తను నటించిన ప్రతి చిత్రం తెలుగులో డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ అవుతూనే వుంటుంది. ఈ మధ్య మేము చిత్రంతో మరోసారి అభిమానుల్ని పలకరించిన విషయం తెలిసిందే. అయితే నాన్న చిత్ర దర్శకుడు విజయ్ తో లవ్ లో పడి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. […]
విక్రమ్ నటించిన నాన్న చిత్రంలో అమలాపాల్ ఎంతో అందగా ఉంటుంది. ఆమె తమిళ్ తో పాటు తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. తెలుగులో నేరుగా బెజవాడ, నాయక్ చిత్రాలు చేసింది. ఇక తమిళ్ లో తను నటించిన ప్రతి చిత్రం తెలుగులో డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ అవుతూనే వుంటుంది. ఈ మధ్య మేము చిత్రంతో మరోసారి అభిమానుల్ని పలకరించిన విషయం తెలిసిందే. అయితే నాన్న చిత్ర దర్శకుడు విజయ్ తో లవ్ లో పడి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. హాయిగా కాపురం సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అమలాపాల్ లైఫ్ లో ఏదో జరుగుతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.
వీరిద్దరి మధ్య గ్యాప్ కు కారణం ఏమిటంటే .. ధనుష్ తో ‘అమ్మకానక్కు’ సినిమాలో నటిస్తుంది ఈ సినిమాకు వెట్రి మారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు రెండేళ్లు చిత్రీకరణ జరుపుకోనుందట !! ఆ సినిమాలో ఆమె నటించడం ఇష్టం లేకే ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని అంటున్నారు. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెల్లనుందో ?