అబార్ష‌న్ హ‌క్కుల‌పై సుప్రీం కోర్టులో నేడు విచార‌ణ‌!

దేశంలోని అబార్ష‌న్ చ‌ట్టాలను ప్ర‌శ్నిస్తూ దాఖ‌లైన పిటీష‌న్‌పై సుప్రీంకోర్టు నేడు విచార‌ణ జ‌ర‌ప‌నుంది. గ‌ర్భం ధ‌రించి 20వారాలు దాటితే అబార్ష‌న్‌కి అనుమ‌తించ‌ని నేటి చ‌ట్టాల్లో మార్పు రావాల‌ని కోరుతూ దాఖ‌లైన పిటీష‌న్‌పై విచార‌ణ జ‌రిపేందుకు అంగీక‌రిస్తున్న‌ట్టుగా కోర్టు బుధ‌వారం ప్ర‌క‌టించింది. గురువారం దీనిపై విచార‌ణ జ‌రుపుతామ‌ని పేర్కొంది. అసాధార‌ణ వైద్య స‌మ‌స్య‌లు ఉన్న‌పుడు, పిండం ప‌రిస్థితి స‌రిగ్గా లేన‌పుడు అబార్ష‌న్‌కి అవ‌కాశం ఇవ్వ‌కుండా ఈ చ‌ట్టాలు అడ్డుప‌డుతున్నాయ‌ని ఓ గ‌ర్భ‌వ‌తి పిటీష‌న్ దాఖ‌లు చేశారు. పిండం వైద్య‌ప‌ర‌మైన […]

Advertisement
Update:2016-07-21 05:52 IST

దేశంలోని అబార్షన్ ట్టాలను ప్రశ్నిస్తూ దాఖలైన పిటీషన్పై సుప్రీంకోర్టు నేడు విచార నుంది. ర్భం రించి 20వారాలు దాటితే అబార్షన్కి అనుమతించని నేటి ట్టాల్లో మార్పు రావాలని కోరుతూ దాఖలైన పిటీషన్పై విచార రిపేందుకు అంగీకరిస్తున్నట్టుగా కోర్టు బుధవారం ప్రటించింది. గురువారం దీనిపై విచార రుపుతామని పేర్కొంది. అసాధార వైద్య స్యలు ఉన్నపుడు, పిండం రిస్థితి రిగ్గా లేనపుడు అబార్షన్కి అవకాశం ఇవ్వకుండా ట్టాలు అడ్డుపడుతున్నాయని ర్భతి పిటీషన్ దాఖలు చేశారు. పిండం వైద్యమైన లోపాలతో ఉన్నపుడు ర్భిణుల మానసిక వేదకు అంతు ఉండని, అలాంటపుడు అబార్షన్ ప్పనిసరి అయితే అబార్షన్ ట్టాలు అడ్డుపడుతున్నాయని ఆమె పిటీషన్లో పేర్కొన్నారు.

20 వారాల రువాత అబార్షన్కు ప్రస్తుత ట్టాలు అనుమతించపోవటంపై ఆమె ప్రశ్నించారు. రిమితి హేతుకం కాదని, జీవించే క్కు, మానత్వ క్కులకు విరుద్ధని, ట్టాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రటించాలని పిటీషర్ కోరారు. ప్రస్తుతమున్న మెడికల్ టెక్నాలజీ 26వారం కు సురక్షితంగా అబార్షన్ చేసేందుకు వీలు ల్పిస్తుండగా 20 వారాల రిమితిని పెంచాల్సిన అవముందన్నారు. 24 వారాల ర్భతి అయిన పిటిషన్ దారు, నేటి అధునాత వైద్య సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని 1971నాటి అబార్షన్ ట్టంలో మార్పులు చేయాల్సి ఉందన్నారు.

అవాంఛిత ర్భాన్ని, లైంగిక వైధింపుల కారణంగా చ్చిన ర్భాన్ని మోయటంగౌరవంగా జీవించే క్కుని, లైంగిక‌, పునరుత్పత్తి విషయంలో రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛని కోల్పోవమేనని ఆమె పేర్కొన్నారు. అయితే అబార్షన్ అవకాశాన్ని లిగించే కాలరిమితి పెరుగుతున్న కొద్దీ అది హిళ ఆరోగ్యానికి, ప్రాణాలకు ప్రమాదాన్ని తెచ్చి పెట్టే అవకాశం ఉంటుందని, విషయాన్ని ర్చిపోకూడని న్యాయనిపుణులు అభిప్రాయడుతున్నారు. రెండువైపులా దునున్న త్తిలాంటి ఇలాంటి ట్టాల విషయంలో ఎలాంటి మార్పులు తెచ్చినా అవి మంచి చెడూ రెండింటికీ దారితీయ ప్పదు. రిస్థితులు, వ్యక్తులను ట్టి ఇలాంటి ట్టాలు ద్వినియోగం కావచ్చుదుర్వినియోగమూ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే చాలా దేశాల్లో అబార్షన్ ట్టాల విషయంలో ఎప్పటికప్పుడు వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News