తాజ్‌మ‌హ‌ల్ మూడేళ్ల‌లో 75కోట్లు సంపాదించింది!

భార‌త‌దేశంలో చూడ‌ద‌గ్గ ప్ర‌దేశాల్లో ముందువ‌రుస‌లో ఉన్న తాజ్ మ‌హ‌ల్‌, ప‌ర్యాట‌క ప్రాంతంగా మూడేళ్ల‌కాలంలో 75కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. టికెట్ల అమ్మ‌కం, ఇత‌ర సేవ‌ల‌కు పొందిన రుసుము క‌ల‌ప‌గా వ‌చ్చిన‌ మొత్త‌మిది. అయితే దాని ప‌రిర‌క్ష‌ణ‌కు 11కోట్లు ఖ‌ర్చుపెట్టారు. లోక్‌స‌భ‌లో ఒక ప్ర‌శ్న‌కు రాత పూర్వ‌కంగా ఇచ్చిన స‌మాధానంలో కేంద్ర టూరిజం, సాంస్కృతిక శాఖా మంత్రి మ‌హేష్ శ‌ర్మ ఈ వివ‌రాలు వెల్ల‌డించారు. తాజ్‌మ‌హ‌ల్ ర‌క్ష‌ణ‌, నిర్వ‌హ‌ణ‌, ప‌ర్యాటక అభివృద్ధికోసం 11 కోట్లు ఖ‌ర్చ‌యింద‌ని, మిగిలిన మొత్తాన్ని ఆదాయాన్ని […]

Advertisement
Update:2016-07-19 07:30 IST

భారదేశంలో చూడగ్గ ప్రదేశాల్లో ముందువరుసలో ఉన్న తాజ్ ల్‌, ర్యాట ప్రాంతంగా మూడేళ్లకాలంలో 75కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. టికెట్ల అమ్మకం, ఇత సేవకు పొందిన రుసుము గా చ్చినమొత్తమిది. అయితే దాని రిరక్షకు 11కోట్లు ర్చుపెట్టారు. లోక్లో ఒక ప్రశ్నకు రాత పూర్వకంగా ఇచ్చిన మాధానంలో కేంద్ర టూరిజం, సాంస్కృతిక శాఖా మంత్రి హేష్ ర్మ వివరాలు వెల్లడించారు.

తాజ్ల్ క్ష‌, నిర్వ‌, ర్యాటక అభివృద్ధికోసం 11 కోట్లు ర్చయిందని, మిగిలిన మొత్తాన్ని ఆదాయాన్ని ఆర్జించలేని పురాత ట్టడాల క్ష‌, నిర్వకోసం ర్చుచేస్తున్నారని తాను అనుకుంటున్నట్టుగా ఆయ వెల్లడించారు. ర్ణాట ఎంపి ఎస్పి ముద్ద నుమ గౌడ, తాజ్ల్ ద్వారా భించిన ఆదాయ వివరాలు చెప్పాల్సిందిగా కోరగా మంత్రి వివ ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News