తెలివిగా తప్పించుకుంది..!
సెలిబ్రిటిలకు షోషల్ నెట్ వర్క్ అభిమానులకు టచ్ లో ఉండటానికి ఒక మంచి ఆయుధంగా మారింది. ఫ్యాన్స్ ను సోషల్ నెట్ వర్క్ ద్వారా అడ్రస్ చేసే వారిలో సమంత ఒకరు. ఈ మధ్య ఆమే తన ట్విటర్ ఆకౌంట్ ద్వారా లైవ్ చాట్ చేసింది. అయితే ఎక్కడ తన పెళ్లి విషయంలో మాత్రం ఒక్క ముక్క బయటకు తెలియనివ్వలేదు. ఆ ఒక్కటి తప్ప అన్నట్లు.. తన అభిమానులు నాగ చైతన్యతో అడిగిన […]
Advertisement
సెలిబ్రిటిలకు షోషల్ నెట్ వర్క్ అభిమానులకు టచ్ లో ఉండటానికి ఒక మంచి ఆయుధంగా మారింది. ఫ్యాన్స్ ను సోషల్ నెట్ వర్క్ ద్వారా అడ్రస్ చేసే వారిలో సమంత ఒకరు. ఈ మధ్య ఆమే తన ట్విటర్ ఆకౌంట్ ద్వారా లైవ్ చాట్ చేసింది. అయితే ఎక్కడ తన పెళ్లి విషయంలో మాత్రం ఒక్క ముక్క బయటకు తెలియనివ్వలేదు. ఆ ఒక్కటి తప్ప అన్నట్లు.. తన అభిమానులు నాగ చైతన్యతో అడిగిన పెళ్లి విషయం తప్ప.. మిగిలిన అన్ని విషయాలకు జవాబు తెలిపింది. సినిమాల పరంగా అయితే అఆ సినిమా కంటే భిన్నంగా తన రోల్ ఉండేలా తను చేయబోయ్ చిత్రం ఉండాలిని తెలిపింది.
ఎంతైనా సమంత తెలివైన అమ్మాయే అని చెప్పడానికి ఇంతకంటే ఏమి కావాలి. ఈ యేడాది సెప్టెంబర్ 23న సమంత, నాగచైతన్య ల వివాహాం జరగనుందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి కి తెలుగు తార తోరణంతో పాటు.. పొలిటికల్ ప్రముఖులు కూడా రానున్నారనే టాక్ వినిపిస్తుంది.
Advertisement