ప్ర‌భాస్ పెళ్లికి బాహుబ‌లి ప్ర‌భాక‌ర్..!

మ‌ర్యాద రామ‌న్న తో కెరీర్ ప్రారంభించి.. బాహుబ‌లి చిత్రంలో కాల‌కేయ గా అద‌ర గొట్టి.. ఒక్క సారిగా ప్ర‌భాక‌ర్ నేష‌న‌ల్ ఆర్టిస్ట్ అయ్యాడు. కొత్త న‌టీ న‌టుల‌తో క‌ల‌సి ప్ర‌భాక‌ర్ కీ రోల్ చేసిన ఆవు పులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్లి చిత్రం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. ర‌వి ప‌చ్చ‌పాల డైరెక్ట‌ర్. త్వ‌ర‌లో ఆడియో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ఇదొక అంద‌మైన ప్రేమ క‌థ అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్రంలో హీరో ప్ర‌భాస్ కు […]

Advertisement
Update:2016-06-25 04:22 IST

మ‌ర్యాద రామ‌న్న తో కెరీర్ ప్రారంభించి.. బాహుబ‌లి చిత్రంలో కాల‌కేయ గా అద‌ర గొట్టి.. ఒక్క సారిగా ప్ర‌భాక‌ర్ నేష‌న‌ల్ ఆర్టిస్ట్ అయ్యాడు. కొత్త న‌టీ న‌టుల‌తో క‌ల‌సి ప్ర‌భాక‌ర్ కీ రోల్ చేసిన ఆవు పులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్లి చిత్రం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. ర‌వి ప‌చ్చ‌పాల డైరెక్ట‌ర్. త్వ‌ర‌లో ఆడియో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

ఇదొక అంద‌మైన ప్రేమ క‌థ అంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ చిత్రంలో హీరో ప్ర‌భాస్ కు ఫ్యాన్ గా క‌నిపిస్తాడ‌ట‌. అందుకే ఈ పేరు పెట్టిన‌ట్లు చె్ప్పారు. ఒక వాస్త‌వ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రాని చేశార‌ట‌. సినిమాను త్వ‌ర‌లో రిలీజ్ కు స‌న్నాహాలు చేస్తున్నాట్లు తెలుస్తుంది.

Tags:    
Advertisement

Similar News