కొత్త ఆలోచ‌న‌లు కావాలా...కాస్త న‌డ‌వండి!

ఏదైనా స‌మస్య‌కు ప‌రిష్కారం కోసం ఆలోచిస్తూ మెద‌డుని తీవ్ర‌మైన‌ ఒత్తిడికి గురిచేస్తున్నారా…అలాచేస్తే మీ స‌మ‌స్య తీర‌దు… వెంట‌నే ఆలోచ‌న‌లు ఆపి… ప‌రిగెత్తండి… అంటున్నారు ఇజ్రాయిల్ శాస్త్ర‌వేత్త‌లు. ఈ దేశంలోని బార్ ఇలాన్ యూనివ‌ర్శిటీ ప‌రిశోధ‌కులు ఈ ఉపాయం చెబుతున్నారు. ఆలోచన‌లు చేసీ చేసీ విసుగెత్తిపోయిన మెద‌డు మ‌రో కొత్త ఆలోచ‌న చేయ‌లేద‌ని, వాటిని అక్క‌డితో ఆపేసి, బ‌య‌ట‌కు వెళ్ల‌టం, న‌డ‌వ‌టం చేస్తే మెద‌డు తిరిగి ప‌దునెక్కుతుంద‌ని వారు స‌ల‌హా ఇస్తున్నారు.   అమెరికాలోని కాలిఫోర్నియా యూనివ‌ర్శిటీలోని సైక‌లాజిక‌ల్‌, […]

Advertisement
Update:2016-06-24 10:07 IST

ఏదైనా మస్యకు రిష్కారం కోసం ఆలోచిస్తూ మెదడుని తీవ్రమైనఒత్తిడికి గురిచేస్తున్నారాఅలాచేస్తే మీ స్య తీరదువెంటనే ఆలోచలు ఆపిరిగెత్తండిఅంటున్నారు ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు. దేశంలోని బార్ ఇలాన్ యూనివర్శిటీ రిశోధకులు ఉపాయం చెబుతున్నారు. ఆలోచనలు చేసీ చేసీ విసుగెత్తిపోయిన మెదడు రో కొత్త ఆలోచ చేయలేదని, వాటిని అక్కడితో ఆపేసి, కు వెళ్లటం, టం చేస్తే మెదడు తిరిగి దునెక్కుతుందని వారు హా ఇస్తున్నారు.

అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలోని సైకలాజికల్‌, బ్రెయిన్ సైన్సెస్ విభాగపు మానసిక శాస్త్రవేత్తలు కూడా ఇదే చెబుతున్నారు. సృజనాత్మకంగా ఆలోచించాలంటే అదేపనిగా ఆలోచతో బుర్రని వేడెక్కనీయకూడని, స్థితికి చేరినపుడు ఆలోచలు ఆపేసి, తేలిగ్గా ఉండే చిన్నపాటి నులను చేస్తూ ఉంటే మెదడు రింత చురుగ్గా ని తానుచేస్తుందని అంటున్నారు. స్నానం, తోటని లాంటిఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాని పనిలో నిమగ్నమైతే మెదడు ఆలోచ ఒత్తిడి నుండి డి స్వేచ్ఛగా ఉంటుందని, అప్పుడే అది స్యను రిష్కరించలుగుతుందని వారు వివరిస్తున్నారు. చాలామంది తమకు డుస్తున్నపుడు కొత్త ఆలోచలు స్తాయని చెబుతుంటారని, అందుకు కారణం ఇదేనని ఆ శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు.

Advertisement

Similar News