కండ‌లు తిరిగిన బామ్మ గారు...ఫిట్‌నెస్‌లో ఆమెకెవ‌రూ స‌రిరారు!

కొంత‌మంది వ్య‌క్తులు ఇవి మ‌నుషుల‌కు సాధ్య‌మేనా…అనిపించే అసాధ్యాల‌ను నిజం చేసి చూపిస్తుంటారు. అమెరికాలోని బాల్టిమోర్‌కి చెందిన ఎర్నెస్టిన్ షెప‌ర్డ్ అనే 80 ఏళ్ల బామ్మ కూడా అలాంటి వ్య‌క్తే. వ‌య‌సుని బ‌ట్టి ఆమెని బామ్మ అని సంబోధించాల్సిందే త‌ప్ప‌, ఆమె శ‌రీరాన్ని చూసిన‌వారెవ‌రూ ఆమెకు అంత వ‌య‌సంటే న‌మ్మ‌రు. కండ‌లు తిరిగిన శ‌రీరంతో నేటికీ ఆమె బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటోంది. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వ‌య‌సున్న బాడీ బిల్డ‌ర్‌గా ఐదేళ్ల క్రిత‌మే గిన్నిస్ ప్ర‌పంచ రికార్డు సృష్టించిన […]

Advertisement
Update:2016-06-21 04:02 IST

కొంతమంది వ్యక్తులు ఇవి నుషులకు సాధ్యమేనాఅనిపించే అసాధ్యాలను నిజం చేసి చూపిస్తుంటారు. అమెరికాలోని బాల్టిమోర్కి చెందిన ఎర్నెస్టిన్ షెపర్డ్ అనే 80 ఏళ్ల బామ్మ కూడా అలాంటి వ్యక్తే. సుని ట్టి ఆమెని బామ్మ అని సంబోధించాల్సిందే ప్ప‌, ఆమె రీరాన్ని చూసినవారెవరూ ఆమెకు అంత సంటే మ్మరు. కండలు తిరిగిన రీరంతో నేటికీ ఆమె బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంటోంది. ప్రపంచంలోనే అత్యధిక సున్న బాడీ బిల్డర్గా ఐదేళ్ల క్రితమే గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన ఎర్నెస్టిన్, నెలలో కాలిఫోర్నియాలో రిగిన మాస్టర్స్ హిళ బాడీ బిల్డింగ్ ఈవెంట్లో రెండు విభాగాల్లో ఛాంపియన్గా నిలిచింది.

సోదరి స్ఫూర్తితో బాడీ బిల్డింగ్లోకి 56ఏళ్ల సులో ప్రవేశించిన ఎర్నెస్టిన్ అప్పటినుండి వెనుదిరిగి చూడలేదు. అనేక పోటీల్లో కాలు సాధిస్తూనే ఉంది. ఇదంతా అంకితభావం, ట్టుద‌, క్రశిక్షతోనే సాధ్యమైందంటారామె. ఉదయం మూడు గంటకు నిద్రలేచే ఎర్నెస్టిన్ రోజూ ది మైళ్లు న్నింగ్ చేస్తుంది. జిమ్లో రెండుగంటలు డుపుతుంది. రువాత రో రెండు గంటలపాటు పురుష బాడీ బిల్డర్లతో లిసి సాధ చేస్తుంది. ఇవి కాక ఫిట్నెస్ ట్రయినర్గానూ ఇతరులకు శిక్ష ఇస్తున్నారీమె. ఫేస్బుక్లో బామ్మగారికి క్షన్నమంది ఫాలోయర్లు ఉండటం విశేషం. కు స్ఫూర్తిగా నిలిచిన సోదరి విజయాలను చూడకుండానే ణించిందనే బాధ ఉన్నా, ఎర్నెస్టిన్ ఫిట్నెస్ విషయంలో శ్రద్ధాసక్తులను ఏమాత్రం కోల్పోకుండా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News