శృతిహాస‌న్ కు అలా చేయ‌మంటే న‌చ్చ‌దు..!

న‌లుగురు న‌డిచిన దారిలో న‌డ‌వ‌డం తేలిక‌. అదే కొత్త దారిని సృష్టించుకుని వెళ్ల‌డం క‌ష్టం. కానీ అలా క‌ష్ట‌ప‌డి కొత్త‌ద‌నం క్రియేట్ చేసుకోవ‌డంలోనే మ‌జా ఉంది అంటోంది ముద్దుగుమ్మ శృతిహాస‌న్. త‌ను హీరోయిన్ గా తెరంగేట్ర‌మ్ ప్రారంభించిన తొలి నాళ్ల‌లో డ్రెస్ విష‌యంలో సౌత్ హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి. మ‌రీ హాట్ గా క‌నిపంచ కూడ‌దు. కాస్తా సంప్రదాయంగానే ఉండాలంటూ చెప్పేవారట‌. అలా ఎందుకు చెబుతున్నారో త‌నుకు అర్ధం అయ్యేది కాద‌ట‌. కొంత కాలం త‌రువాత […]

Advertisement
Update:2016-06-03 09:03 IST

న‌లుగురు న‌డిచిన దారిలో న‌డ‌వ‌డం తేలిక‌. అదే కొత్త దారిని సృష్టించుకుని వెళ్ల‌డం క‌ష్టం. కానీ అలా క‌ష్ట‌ప‌డి కొత్త‌ద‌నం క్రియేట్ చేసుకోవ‌డంలోనే మ‌జా ఉంది అంటోంది ముద్దుగుమ్మ శృతిహాస‌న్. త‌ను హీరోయిన్ గా తెరంగేట్ర‌మ్ ప్రారంభించిన తొలి నాళ్ల‌లో డ్రెస్ విష‌యంలో సౌత్ హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి. మ‌రీ హాట్ గా క‌నిపంచ కూడ‌దు. కాస్తా సంప్రదాయంగానే ఉండాలంటూ చెప్పేవారట‌. అలా ఎందుకు చెబుతున్నారో త‌నుకు అర్ధం అయ్యేది కాద‌ట‌. కొంత కాలం త‌రువాత వాళ్లు చెప్పింది మానేసి..తన‌కు న‌చ్చిన‌ట్లు ఉండ‌టం ప్రారంభించింద‌ట‌. అయినా హీరోయిన్ అంటే ఇలానే ఉండాలి…అలా ఉండ కూడ‌దు..ప‌రుధుల్లో ఉండాలి అని ఎక్కడైనా రాసి పెట్టి వుందా..? అని ఎదురు ప్ర‌శ్న వేసింది. ప్ర‌స్తుం నాగా చైత‌న్య స‌ర‌స‌న ఒక చిత్రం .. హింది , త‌మిళ్ లాంగ్వేజెస్ లోకూడా చిత్రం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ‌.. సినిమా లో త‌న పాత్ర డిమాండ్ చేసిన‌ట్లు ఉండ‌టానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంద‌ట‌.

Tags:    
Advertisement

Similar News