బ్రహ్మోత్సవం మొదటి రోజు వసూళ్లు
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. నిర్మాత పీవీపీ ముందువెనక ఆలోచించకుండా ఈ సినిమాకు ఖర్చుచేశారు. మహేష్ బాబు కాబట్టి వసూళ్లు వాటంతట అవే వస్తాయని భావించారు. ప్రస్తుత లెక్కల ప్రకారం… బ్రహ్మోత్సవం సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే… ఓవరాల్ గా 76 కోట్ల 50లక్షల రూపాయల షేర్ రావాలి. కానీ తొలి రోజు వసూళ్లు చూస్తే మాత్రం ఆ ఫిగర్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. మహేష్ […]
Advertisement
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. నిర్మాత పీవీపీ ముందువెనక ఆలోచించకుండా ఈ సినిమాకు ఖర్చుచేశారు. మహేష్ బాబు కాబట్టి వసూళ్లు వాటంతట అవే వస్తాయని భావించారు. ప్రస్తుత లెక్కల ప్రకారం… బ్రహ్మోత్సవం సేఫ్ జోన్ లోకి వెళ్లాలంటే… ఓవరాల్ గా 76 కోట్ల 50లక్షల రూపాయల షేర్ రావాలి. కానీ తొలి రోజు వసూళ్లు చూస్తే మాత్రం ఆ ఫిగర్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. మహేష్ స్టామినాకు తగ్గట్టుగా తొలిరోజు వసూళ్లు లేవు. ఏపీ, నైజాంలో బ్రహ్మోత్సవం సినిమా తొలి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి…
నైజాం – రూ. 3.67 కోట్లు
సీడెడ్ – రూ. 1.48 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 89 లక్షలు
ఈస్ట్ – రూ. 1.59 కోట్లు
వెస్ట్ – రూ. 1.92 కోట్లు
కృష్ణా – రూ. 74.5 లక్షలు
గుంటూరు – రూ. 1.9 కోట్లు
నెల్లూరు – రూ. 44.96 లక్షలు
ఏపీ, నైజాం కలుపుకొని… తొలి రోజు వసూళ్లు…. రూ. 12.64 కోట్లు
Advertisement