కాజ‌ల్ బికిని కూడా ఆస్వాదిస్తుందా..!

తెర పై హీరోయిన్ క‌నిపిస్తే అందంగా ఉండాల‌నుకునే రోజులు.  అయితే అందంతో కెరీర్  అంతా కంటిన్యూ చేయాలంటే  కొంత క‌ష్ట‌మే మ‌రి.అందంగా క‌నిపించ‌డానికి ఎవ‌రి ఫిలాస‌ఫి వారికి ఉంటుంది.  కొంద‌రు పొట్టి దుస్తులో అందంగా ఉంటారు. మ‌రి కొందరికి  బికిని బాగా నొప్పుతుంది. కొంద‌రికి ఆఫ్ శారీస్ బావుంటాయి.   ఫ‌లానా  వేసుకుంటేనే అందం అని చెప్ప‌డానికి  త‌నెవ‌ర్నీ అంటూ  ఒక ఝ‌ల‌క్ ఇచ్చింది. ఇంత‌కు  పొట్టి ద‌స్తుల్లో అందంగా క‌నిపించాలంటే  చాలా  ఇది ఉండాలంట‌. అటువంటి వారంటే […]

Advertisement
Update:2016-04-27 13:24 IST

తెర పై హీరోయిన్ క‌నిపిస్తే అందంగా ఉండాల‌నుకునే రోజులు. అయితే అందంతో కెరీర్ అంతా కంటిన్యూ చేయాలంటే కొంత క‌ష్ట‌మే మ‌రి.అందంగా క‌నిపించ‌డానికి ఎవ‌రి ఫిలాస‌ఫి వారికి ఉంటుంది. కొంద‌రు పొట్టి దుస్తులో అందంగా ఉంటారు. మ‌రి కొందరికి బికిని బాగా నొప్పుతుంది. కొంద‌రికి ఆఫ్ శారీస్ బావుంటాయి. ఫ‌లానా వేసుకుంటేనే అందం అని చెప్ప‌డానికి త‌నెవ‌ర్నీ అంటూ ఒక ఝ‌ల‌క్ ఇచ్చింది.

ఇంత‌కు పొట్టి ద‌స్తుల్లో అందంగా క‌నిపించాలంటే చాలా ఇది ఉండాలంట‌. అటువంటి వారంటే త‌న‌కెంతో గౌర‌వం అనిచెప్పింది. మొత్తం మీద త‌న‌కు బికినీ సూట్ కాదు. కెరీర్ ప్రారంభంలోనే త‌ను ఎటువంటి దుస్తువుల్లో అందంగా ఉంటుందో తెలుసుకుంద‌ట‌. అదే విధంగా డ్రెస్ లు వేసుకుంటుందట‌. త‌ను వేసుకున్న‌వే అంద‌మైన దుస్తులు అని చెప్ప‌డం మూర్ఖ‌త్వం అవుతుంది అని తేల్చింది. బికిని డ్రెస్ లో కొంద‌రు చాలా అందంగా వుంటారాట. అటువంటి వారిని చూసి త‌ను అస్వాదిస్తుంద‌ట‌. మొత్తం మీద ఎవ‌రికి ఏవి అందంగా అనిపిస్తే అవి వేసుకోవ‌డ‌మే కాజ‌ల్ ఫ్యాష‌న్ మంత్ర అన్న‌మాట‌.

Tags:    
Advertisement

Similar News