మొత్తానికి అసలు విషయం బయటపడింది

కేవలం ఎపైర్ గురించి అయితే కంగన ఇంతలా రియాక్ట్ అయ్యేది కాదు. అటు హృతిక్ కూడా కంగన విషయాన్ని లైట్ తీసుుకనేవాడు. కానీ వీళ్లిద్దరి మధ్య గొడవకు కేవలం ప్రేమ వ్యవహారం మాత్రమే కారణం కాదని తెలుస్తోంది. తాజాగా హృతిక్ లాయర్లు చెబుతున్న విషయాలు చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. హృతిక్ లాయర్లు చెబుతున్న వివరాల ప్రకారం…. కంగనాది వన్ సైడ్ లవ్ అట. హృతిక్ పట్టించుకోకపోయినా కంగనానే ఆమె వెంటపడిందని, హృతిక్ తన భార్య సుజేన్ […]

Advertisement
Update:2016-04-26 09:00 IST
కేవలం ఎపైర్ గురించి అయితే కంగన ఇంతలా రియాక్ట్ అయ్యేది కాదు. అటు హృతిక్ కూడా కంగన విషయాన్ని లైట్ తీసుుకనేవాడు. కానీ వీళ్లిద్దరి మధ్య గొడవకు కేవలం ప్రేమ వ్యవహారం మాత్రమే కారణం కాదని తెలుస్తోంది. తాజాగా హృతిక్ లాయర్లు చెబుతున్న విషయాలు చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. హృతిక్ లాయర్లు చెబుతున్న వివరాల ప్రకారం…. కంగనాది వన్ సైడ్ లవ్ అట. హృతిక్ పట్టించుకోకపోయినా కంగనానే ఆమె వెంటపడిందని, హృతిక్ తన భార్య సుజేన్ తో విడిపోయిన తర్వాత కంగనా ప్రయత్నాలు మరింత ఎక్కువయ్యాయని చెబుతున్నారు. దీనికి తిరుగులేని సాక్ష్యాలు కూడా చూపిస్తున్నారు. 6నెలల కాలంలో కంగనా, హృతిక్ కు 3వేల మెయిల్స్ పంపిందట. అందులో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఆ మెయిల్స్ లో కంగనాకు సంబంధించిన నగ్న ఫొటోలు కూడా ఉన్నాయని హృతిక్ లాయర్లు చెబుతున్నారు. అందుకే కంగనా ఈ వ్యవహారంపై చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తమ్మీద రోజుకో కొత్త కోణంతో… హృతిక్-కంగనా వివాదం పరమ చెత్తగా తయారవుతోంది.
Tags:    
Advertisement

Similar News