భయంతో పరుగు పెట్టిన హీరోయిన్...
బాలీవుడ్ నటీ నటులు కరీన కపూర్, షాహిద్ కపూర్, అలియ భట్ కాంబినేషన్ లో ఉడ్తా పంజాబ్ అనే చిత్రం ఒకటి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేస్తున్న వారి ఫస్ట్ లుక్ వన్ బై వన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ వరసలో భాగంగా అలియభట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.ఇందులో అలియా ఒంటినిండా గాయాలతో ఏదో భయంతో పరిగెడుతున్నట్లు ఉంది. ఈఫొటో ను ప్రముఖ ఫిల్మ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్స్ సోషల్ […]
బాలీవుడ్ నటీ నటులు కరీన కపూర్, షాహిద్ కపూర్, అలియ భట్ కాంబినేషన్ లో ఉడ్తా పంజాబ్ అనే చిత్రం ఒకటి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేస్తున్న వారి ఫస్ట్ లుక్ వన్ బై వన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ వరసలో భాగంగా అలియభట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.ఇందులో అలియా ఒంటినిండా గాయాలతో ఏదో భయంతో పరిగెడుతున్నట్లు ఉంది. ఈఫొటో ను ప్రముఖ ఫిల్మ్ ఎనలిస్ట్ తరణ్ ఆదర్స్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
పంజాబ్ లో జరుగుతున్న డ్రగ్స్ రవాణా , మాఫియా, నేపధ్యంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫాంటమ్ ఫిల్మ్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్ సంయక్తంగా నిర్మించాయి.జూన్ 17 న ఈ చిత్రం రిలీజ్ కు సిద్దం అవుతుంది.