కాజల్ కు చాలా క్లారిటీ ఉందట‌

ప్ర‌స్తుతం అగ్ర హీరోయిన్ గా హ‌ల్ చ‌ల్ చేస్తున్న కాజ‌ల్ తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో ర‌త్న‌పూర్ రాకుమారిగా న‌టించి ఆడియ‌న్స్ ను అల‌రించింది. కాజ‌ల్ కెరీర్ లో మొట్ట మొద‌టి సారిగా ప‌వ‌న్ తో న‌టించింది. కెరీర్ ప్రారంభించి 9 సంవ‌త్స‌రాలైనా ఇప్ప‌టి వ‌ర‌కు ఆ అవ‌కాశం రాలేదు. ఇదే విష‌యాన్ని ఈ ముద్దుగుమ్మ‌ను అడిగితే… ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టించ‌డానికి తొమ్మిది సంవ‌త్స‌రాలు వెయిట్ చేశారా అని అడగ్గా… […]

Advertisement
Update:2016-04-10 05:19 IST

ప్ర‌స్తుతం అగ్ర హీరోయిన్ గా హ‌ల్ చ‌ల్ చేస్తున్న కాజ‌ల్ తాజాగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంలో ర‌త్న‌పూర్ రాకుమారిగా న‌టించి ఆడియ‌న్స్ ను అల‌రించింది. కాజ‌ల్ కెరీర్ లో మొట్ట మొద‌టి సారిగా ప‌వ‌న్ తో న‌టించింది. కెరీర్ ప్రారంభించి 9 సంవ‌త్స‌రాలైనా ఇప్ప‌టి వ‌ర‌కు ఆ అవ‌కాశం రాలేదు. ఇదే విష‌యాన్ని ఈ ముద్దుగుమ్మ‌ను అడిగితే… ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టించ‌డానికి తొమ్మిది సంవ‌త్స‌రాలు వెయిట్ చేశారా అని అడగ్గా… న‌వ్వూతు.. నేనేం ఎదురు చూడాలేదు ..కానీ అవ‌కాశం వ‌స్తే బావుణ్ణు అనుకుంద‌ట‌. అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న న‌టించడం అనేది త‌న డ్రీమ్ ఏమి కాద‌నే విష‌యం చెప్ప‌క‌నే చెప్పింది . ఇక త‌న సినిమాల‌కు త‌న కుటుంబ స‌భ్యులే పెద్ద విమ‌ర్శ‌కుల‌ని తెలిపింది. న‌టిగా మ‌గ‌థీర‌, ల‌క్ష్మీ క‌ళ్యాణం , తుపాకి , సారొచ్చారు చిత్రాల్లో త‌ను చేసిన పాత్ర‌లంటే త‌న‌కు బాగా ఇష్ట‌మట‌.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News