ఎన్టీఆర్ ను భయ పెట్టిన సీన్ ..!
ఊపిరి సినిమా రిలీజ్ కు ముందు ఎన్నో భయాలు వినిపించాయి. మన్మధుడు ఇమేజ్ వున్న నాగార్జునను వీల్ చైర్ లో ఆడియన్స్ రిసివ్ చేసుకుంటరా అనే సందేహాలు వినిపించాయి . అయితే దర్శకుడు..నటీ నటులు అద్భుతంగా పండించారని విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి మరో కొత్త న్యూస్ వినిపిస్తుంది. వాస్తవంగా ఈ చిత్రాన్ని ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయాలని కథ వినిపించారట డైరెక్టర్ వంశీ పైడిపల్లి. […]
ఊపిరి సినిమా రిలీజ్ కు ముందు ఎన్నో భయాలు వినిపించాయి. మన్మధుడు ఇమేజ్ వున్న నాగార్జునను వీల్ చైర్ లో ఆడియన్స్ రిసివ్ చేసుకుంటరా అనే సందేహాలు వినిపించాయి . అయితే దర్శకుడు..నటీ నటులు అద్భుతంగా పండించారని విమర్శకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి మరో కొత్త న్యూస్ వినిపిస్తుంది. వాస్తవంగా ఈ చిత్రాన్ని ముందు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయాలని కథ వినిపించారట డైరెక్టర్ వంశీ పైడిపల్లి.
అయితే ఊపిరి లో ఓ కీలకమైన సన్నివేశంలో నాగార్జున కాళ్లకు సాక్స్ లు తొడగాల్సి ఉందని, అలాంటి సీన్స్ తను నటుడుగా చేసినా అభిమానులు జీర్ణించుకోలేరని, అలాగని ఆ సీన్ సినిమాలో తీసేయటానికి లేదని, ఇవన్నీ ఆలోచించే ఎన్టీఆర్ సినిమా వదులుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఈ వాదనలో ఎంత నిజముందో కానీ..ఈ విషమయై సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో కామెంట్ల యుద్దం జరుగుతోంది.