హాట్ బ్యూటీనే సోషల్ నెట్ వర్క్ లో షేర్ చేసింది..?
అందాల ముద్దుగుమ్మ మల్లికా శెరావత్ సినిమాలు పెద్దగా లేక పోవడంతో .. హాయిగా డేటింగ్ తో బిజీ అయ్యింది. అంతే కాదు.. తన బాయ్ ఫ్రెండ్ తో కలసి ఎయిర్ పోర్ట్ లో దిగిన ఒక ఫోటోను సోషల్ నెట్ వర్క్ లో షేర్ చేసి.. ప్రేమలో ఉండటం అనేది ప్రపంచంలో అత్యంత గొప్ప ఫీలింగ్ అని ఒక కామెంట్ కూడా రాసింది.మల్లికా రెడ్డ్రెస్లో ఆమె బాయ్ ఫ్రెండ్ యాష్ కలర్ కోట్ వేసుకొని బిజినెస్ ఫ్లైట్ […]
By - sarviUpdate:2016-03-18 11:19 IST
అందాల ముద్దుగుమ్మ మల్లికా శెరావత్ సినిమాలు పెద్దగా లేక పోవడంతో .. హాయిగా డేటింగ్ తో బిజీ అయ్యింది. అంతే కాదు.. తన బాయ్ ఫ్రెండ్ తో కలసి ఎయిర్ పోర్ట్ లో దిగిన ఒక ఫోటోను సోషల్ నెట్ వర్క్ లో షేర్ చేసి.. ప్రేమలో ఉండటం అనేది ప్రపంచంలో అత్యంత గొప్ప ఫీలింగ్ అని ఒక కామెంట్ కూడా రాసింది.మల్లికా రెడ్డ్రెస్లో ఆమె బాయ్ ఫ్రెండ్ యాష్ కలర్ కోట్ వేసుకొని బిజినెస్ ఫ్లైట్ ఎంట్రెన్స్ వద్ద అదిరిపోయే స్టైల్లో పోజిచ్చింది. ఈ వ్యక్తితో పీకల్లోతూ ప్రేమలో పిచ్చిపిచ్చిగా పడిపోయానంటూ తెగ సంబరపడుతోంది.మరి మల్లికా శెరావత్ కు ప్రస్తుతం ప్రేమే ప్రపంచం అన్నట్లు గా ఉంది.. !