కాజల్ ను పిలిచి వార్నింగ్..!
చందమామ చిత్రంతో తెలుగు అమ్మాయి అన్నంతగా ఆడియన్స్ కు రీచ్ అయిన ముద్దుగుమ్మ కాజల్. రోమ్ వెళ్లినప్పుడు రోమన్ లా ఉండాలన్నట్లు..ముంబాయి వెళ్లితే మాత్రం తను ఉత్తరాది అమ్మాయినే .. తెలుగు హీరోయిన్ ని కాదు అని చెప్పెస్తుంది. ఏ ఎండకు ఆ గొడుకు పట్టడం పొలిటిషియన్స్ కాదు ..మన ఉత్తరాది హీరోయిన్స్ కొందరు ఎప్పుడు ఔపాసన పట్టేసారు లెండి. ఇక అసలు విషయం చెప్పుకుంటే.. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్.. చిన్నప్పుడు బాగా […]
చందమామ చిత్రంతో తెలుగు అమ్మాయి అన్నంతగా ఆడియన్స్ కు రీచ్ అయిన ముద్దుగుమ్మ కాజల్. రోమ్ వెళ్లినప్పుడు రోమన్ లా ఉండాలన్నట్లు..ముంబాయి వెళ్లితే మాత్రం తను ఉత్తరాది అమ్మాయినే .. తెలుగు హీరోయిన్ ని కాదు అని చెప్పెస్తుంది. ఏ ఎండకు ఆ గొడుకు పట్టడం పొలిటిషియన్స్ కాదు ..మన ఉత్తరాది హీరోయిన్స్ కొందరు ఎప్పుడు ఔపాసన పట్టేసారు లెండి. ఇక అసలు విషయం చెప్పుకుంటే.. ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్.. చిన్నప్పుడు బాగా అల్లరి పిల్లట.. వాళ్ల చెల్లి నిషా ను క్షణం కూడా కుదురుగా ఉండనిచ్చేది కాదట. ప్రతి రోజు కాజల్ కు వాళ్ల అమ్మ చివాట్లు పెట్టేదట. ఒక రోజు క్లాస్ ఎగ్గొటి సినిమాకు వెళ్లిందట. తరువాత రోజు ప్రిన్సిపాల్ తన క్యాబిన్ కు పిలిపించి మరి వార్నింగ్ ఇచ్చారట. ఇక జూనియర్స్ ను రాగింగ్ చేయడంలో ( సరదగా) కాజల్ ముందు ఉండేదట. మొత్తం మీద ..తన స్కూల్ మరియు కాలేజ్ డేస్ రివైండ్ చేసుకుంటే అదో చెప్పలేని ఉత్సాహం అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పవర్ స్టార్ తో సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాతో ఆడియన్స్ ను అలరించడానికి సిద్దం అవుతున్న విషయం తెలిసిందే కదా.!.
Click on Image to Read: