ల‌వ్ స్టోరీస్ ఎండ్..బట్ ఫిలింగ్స్ డోన్ట్ ...!

ప్రేమ ఎంతో మ‌ధురం కొందరు…. ప్రేమ ఒక ట్రాష్ అంటారు మ‌రికొంద‌రు. ఎవ‌రెన్ని అనుకున్న ఏదో ఒక ల‌వ్ అనేది లేకుండా ఉంటే మ‌నుషుల‌కు రోబోల‌కు పెద్ద తేడా ఉండ‌ద‌నేది మ‌రొకంద‌రి వాద‌న‌. స‌రే ఇదంతా ఎందుకంట‌రా..? ద‌ర్శ‌కుడు చందూ మొండేటి నాగ‌చైత‌న్య తో ప్రేమమ్ అనే ఒక మ‌ల‌యాళ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. నాగ‌చైత‌న్య‌, శ్రుతిహాస‌న్..మ‌డోన్నా సెబాస్టియ‌న్ లీడ్ రోల్స్ లో చేస్తున్నారు. 50 శాతం షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్రం వేస‌విలో ఆడియ‌న్స్ ముంద‌కు […]

Advertisement
Update:2016-02-20 11:26 IST

ప్రేమ ఎంతో మ‌ధురం కొందరు…. ప్రేమ ఒక ట్రాష్ అంటారు మ‌రికొంద‌రు. ఎవ‌రెన్ని అనుకున్న ఏదో ఒక ల‌వ్ అనేది లేకుండా ఉంటే మ‌నుషుల‌కు రోబోల‌కు పెద్ద తేడా ఉండ‌ద‌నేది మ‌రొకంద‌రి వాద‌న‌. స‌రే ఇదంతా ఎందుకంట‌రా..? ద‌ర్శ‌కుడు చందూ మొండేటి నాగ‌చైత‌న్య తో ప్రేమమ్ అనే ఒక మ‌ల‌యాళ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. నాగ‌చైత‌న్య‌, శ్రుతిహాస‌న్..మ‌డోన్నా సెబాస్టియ‌న్ లీడ్ రోల్స్ లో చేస్తున్నారు. 50 శాతం షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్రం వేస‌విలో ఆడియ‌న్స్ ముంద‌కు రానుంది.

శుక్ర‌వారం ప్రేమ‌మ్ సినిమా ప్ర‌చార చిత్రం రిలీజ్ చేశారు.నాగ చైత‌న్య రోల్ ను మూడు కోణాల్లో తీర్చి దిద్దిన విధానం సినిమాకు హైలెట్ గా నిల‌వ‌నుందట‌. ఈ సినిమాకు ల‌వ్ స్టోరీస్ ఎండ్..బ‌ట్ పీలింగ్స్ డోన్ట్ అనే ఉప శీర్షిక పెట్టారు. మ‌రి నాగ‌చైత‌న్య కు ఈ చిత్రం భారీ హిట్ ఇస్తుంద‌నే ఆశ‌తో వున్నారు ద‌ర్శ‌కుడు.

Tags:    
Advertisement

Similar News