హీరో విశాల్ కు గాయాలు..!

యాక్ష‌న్ చిత్రాల‌తో ఆడియ‌న్స్ ను అల‌రించే ద‌క్షిణాది హీరోల్లో విశాల్ ఒక‌డు. ఆయన ప్రస్తుత్తం మరుదు చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు ముత్త‌య్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే స్టంట్ సీక్వెన్స్ ల విష‌యంలో హీరో విశాల్ సాధార‌ణంగా కాస్త రిస్క్ తీసుకోవ‌డానికి కూడా వెనుక‌డాడు. అవి ప‌ర‌ఫెక్ట్ గా రావ‌డానికి ఎంత‌గానో హార్డ్ వ‌ర్క్ చేస్తాడు. అలాగే ఈ సినిమాకు పోరాట స‌న్నివేశాలు చేస్తున్న స‌మ‌యంలోనే విశాల్ కు చిన్న‌పాటి గాయాల‌య్యిన‌ట్లు […]

Advertisement
Update:2016-02-16 14:09 IST

యాక్ష‌న్ చిత్రాల‌తో ఆడియ‌న్స్ ను అల‌రించే ద‌క్షిణాది హీరోల్లో విశాల్ ఒక‌డు. ఆయన ప్రస్తుత్తం మరుదు చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు ముత్త‌య్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. అయితే స్టంట్ సీక్వెన్స్ ల విష‌యంలో హీరో విశాల్ సాధార‌ణంగా కాస్త రిస్క్ తీసుకోవ‌డానికి కూడా వెనుక‌డాడు. అవి ప‌ర‌ఫెక్ట్ గా రావ‌డానికి ఎంత‌గానో హార్డ్ వ‌ర్క్ చేస్తాడు. అలాగే ఈ సినిమాకు పోరాట స‌న్నివేశాలు చేస్తున్న స‌మ‌యంలోనే విశాల్ కు చిన్న‌పాటి గాయాల‌య్యిన‌ట్లు హీరో విశాల్ త‌న ట్విట‌ర్ ఖాత‌లో ట్విట్ చేశారు. సినిమా షూటింగ్ కూడా పూర్తి కావోచ్చిన‌ట్లు తెలుస్తుంది. మ‌రి మంచి హిట్ కోసం ప‌రితిపిస్తున్న విశాల్ కు మ‌రుదు చిత్రం ఒక గ్రాండ్ హిట్ ఇవ్వచని పరిశీలకులు అంటున్నారు.

Tags:    
Advertisement

Similar News