పోర్న్ స్టార్ ప్రేమలో పడిన వేళ...
తన వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా బయట చర్చించడానికి ఇష్టపడదు సన్నీలియోన్. కానీ ప్రేమికుల రోజు సందర్భంగా తొలిసారి తన మనసువిప్పింది. మనసులో మాట బయటపెట్టింది. తొలిసారి ప్రేమలో పడిన సంఘటనను గుర్తుచేసుకుంది. అప్పుడు సన్నీలియోన్ కు 13 ఏళ్లట. ఆ వయసుకే ఆమె డేటింగ్ స్టార్ట్ చేసిందట. తన పొరుగింటి అబ్బాయితో డేటింగ్ ప్రారంభించిన సన్నీ… అతడితో కలిసి నైట్ డిన్నర్ కు వెళ్లిందట. ఇద్దరూ కలిసి డిన్నర్ చేసిన తర్వాత ఎవరికింటికి వాళ్లు బుద్ధిగా […]
Advertisement
తన వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా బయట చర్చించడానికి ఇష్టపడదు సన్నీలియోన్. కానీ ప్రేమికుల రోజు సందర్భంగా తొలిసారి తన మనసువిప్పింది. మనసులో మాట బయటపెట్టింది. తొలిసారి ప్రేమలో పడిన సంఘటనను గుర్తుచేసుకుంది. అప్పుడు సన్నీలియోన్ కు 13 ఏళ్లట. ఆ వయసుకే ఆమె డేటింగ్ స్టార్ట్ చేసిందట. తన పొరుగింటి అబ్బాయితో డేటింగ్ ప్రారంభించిన సన్నీ… అతడితో కలిసి నైట్ డిన్నర్ కు వెళ్లిందట. ఇద్దరూ కలిసి డిన్నర్ చేసిన తర్వాత ఎవరికింటికి వాళ్లు బుద్ధిగా వెళ్లిపోయారట. ఆ వయసులో డేటింగ్ అంటే అంతకుమించి ఏముంటుందని తిరిగి ప్రశ్నిస్తోంది సన్నీలియోన్. ఇంతకీ ఆ అబ్బాయి మళ్లీ టచ్ లోకి వచ్చాడా అనే ప్రశ్నకు మాత్రం సన్నీలియోన్ సమాధానం దాటవేసింది. ప్రేమలో పడినవాళ్లకు ప్రతిరోజు వాలంటైన్స్ డే నే అంటూ రెగ్యులర్ గా అందరూ చెప్పే సోది చెప్పడం మొదలుపెట్టింది. అదీ సన్నీలియోన్ తొలి రొమాంటిక్ ప్రేమగాధ.
Advertisement