దీపికకు రణబీర్ వాలెంటైన్స్ డే కానుక?
గత ఏడాది బాలివుడ్కి ప్రేమ వైఫల్యాల సంవత్సరంగా మిగిలిపోయింది. రణబీర్ కపూర్ కత్రినా, విరాట్ అనుష్క లాంటి జంటలు విడిపోయి సంచలనం సృష్టించాయి. అయితే ఒక్కజంట మాత్రం తమది నిజమైన ప్రేమ అని నిరూపించుకుంటూ ప్రేమ ప్రయాణం చేస్తోంది. ఆ జంట రణబీర్ సింగ్, దీపిక అని వేరే చెప్పాల్సిన పనిలేదు. దీపిక ఇటీవలే అతను తన బాయ్ ఫ్రండ్ అన్న సంగతి ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో వారికి ఈ వాలెంటైన్స్ డే మరింత ప్రత్యేకం. మరి […]
గత ఏడాది బాలివుడ్కి ప్రేమ వైఫల్యాల సంవత్సరంగా మిగిలిపోయింది. రణబీర్ కపూర్ కత్రినా, విరాట్ అనుష్క లాంటి జంటలు విడిపోయి సంచలనం సృష్టించాయి. అయితే ఒక్కజంట మాత్రం తమది నిజమైన ప్రేమ అని నిరూపించుకుంటూ ప్రేమ ప్రయాణం చేస్తోంది. ఆ జంట రణబీర్ సింగ్, దీపిక అని వేరే చెప్పాల్సిన పనిలేదు. దీపిక ఇటీవలే అతను తన బాయ్ ఫ్రండ్ అన్న సంగతి ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో వారికి ఈ వాలెంటైన్స్ డే మరింత ప్రత్యేకం. మరి రణవీర్ తన ప్రేయసికి ప్రేమకానుకగా ఏమివ్వబోతున్నాడు. అది దీపికకు సస్పెన్సే కానీ మనకు చెప్పేశాడు. కెనడా, టొరోంటోలో హాలివుడ్ సినిమా షూటింగ్లో ఉన్న దీపికకు ప్రేమ కానుకగా, తానే ఆమె దగ్గరకు వెళ్లబోతున్నాడట. హఠాత్తుగా కళ్లముందు ప్రత్యక్షమై దీపికకు అంతులేని ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు రణబీర్ సంగ్.