ఈ యేడాది చివ‌రి లోపే బాహుబ‌లి 2..?

జ‌క్క‌న చెక్కిన బాహుబ‌లి ది బిగినింగ్ చిత్రం ఇంకా క‌ళ్ల‌ముందు క‌ద‌లాడుతూనే వుంది. సెకండ్ పార్ట్ రిలీజ్ కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆడియ‌న్స్ ఎదురు చూస్తున్నారు. బాహుబ‌లి ది క‌న్ క్లూజన్ తో వ‌స్తున్న ఈ సెకండ్ పార్ట్ కూడా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని జక్కన‌ చెప్పారు . అన్నిసానుకూలంగా జ‌రిగితే..ఈ యేడాది చివ‌ర్లో బాహుబ‌లి 2 ఆడియ‌న్స్ ను అల‌రించ‌డానికి సిద్దం చేస్తాం అని ఒక క్లారీటి కూడా ఇచ్చేశారు.ఒక […]

Advertisement
Update:2016-02-12 06:58 IST

జ‌క్క‌న చెక్కిన బాహుబ‌లి ది బిగినింగ్ చిత్రం ఇంకా క‌ళ్ల‌ముందు క‌ద‌లాడుతూనే వుంది. సెకండ్ పార్ట్ రిలీజ్ కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఆడియ‌న్స్ ఎదురు చూస్తున్నారు. బాహుబ‌లి ది క‌న్ క్లూజన్ తో వ‌స్తున్న ఈ సెకండ్ పార్ట్ కూడా 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని జక్కన‌ చెప్పారు . అన్నిసానుకూలంగా జ‌రిగితే..ఈ యేడాది చివ‌ర్లో బాహుబ‌లి 2 ఆడియ‌న్స్ ను అల‌రించ‌డానికి సిద్దం చేస్తాం అని ఒక క్లారీటి కూడా ఇచ్చేశారు.ఒక వేళ‌ లేటు అయిన గానీ..వ‌చ్చే యేడాది ప్ర‌థ‌మార్ధంలో అంటే జ‌న‌వ‌రి లేదా , ఫిబ్ర‌వ‌రి నెల‌లో రిలీజ్ ఉండోచ్చ‌ని చెప్పారు. అయితే బాహుబ‌లి ప్రభంజ‌నాని ఇప్ప‌ట్లో ఆపే ఆలోచన రాజమౌళీకి లేద‌ట‌. అంటే బాహుబ‌లి సిరీస్ ను 7 నుంచి 8 భాగాల వ‌ర‌కు తీసే ప‌రిస్థితి వుందంటున్నారు రాజ‌మౌళి సన్నిహ‌తులు. ఆడియ‌న్స్ లో క్రేజ్ వున్న ప్రాజెక్ట్ కాబట్టి మ‌ధ్య‌లోనే ఆపేయ‌డం ఎందుకని మేకర్స్ ఆలోచిస్తున్నారట.

Tags:    
Advertisement

Similar News