జనతా గ్యారేజ్ డేట్‌ ఫిక్స్‌- భారీ సెట్‌

నాన్నకు ప్రేమతో సక్సెస్‌ టాక్‌ను ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్‌ అదే ఊపుతో ”జనతా గ్యారేజ్” వైపు పరుగులు తీస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్‌ డేట్స్‌ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 10 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్‌పై సన్నివేశాల చిత్రీకరణ మాత్రం ఫిబ్రవరి 17నుంచి మొదలవుతుంది. ఆగస్ట్ 12నాటికి సినిమాను విడుదల చేయాలని టీం భావిస్తోంది. జనతా గ్యారేజ్ చిత్రం కోసం సారథి స్టూడియోస్‌లో భారీ సెట్ ఒకటి నిర్మిస్తున్నారు. ఆర్ట్‌ డైరెక్టర్ ప్రకాశ్‌ ఈ సెట్ సంగతి చూస్తున్నారు. […]

Advertisement
Update:2016-01-16 06:09 IST

నాన్నకు ప్రేమతో సక్సెస్‌ టాక్‌ను ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్‌ అదే ఊపుతో ”జనతా గ్యారేజ్” వైపు పరుగులు తీస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్‌ డేట్స్‌ ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 10 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్‌పై సన్నివేశాల చిత్రీకరణ మాత్రం ఫిబ్రవరి 17నుంచి మొదలవుతుంది. ఆగస్ట్ 12నాటికి సినిమాను విడుదల చేయాలని టీం భావిస్తోంది. జనతా గ్యారేజ్ చిత్రం కోసం సారథి స్టూడియోస్‌లో భారీ సెట్ ఒకటి నిర్మిస్తున్నారు. ఆర్ట్‌ డైరెక్టర్ ప్రకాశ్‌ ఈ సెట్ సంగతి చూస్తున్నారు. ఈ చిత్రంలో సమంత, మోహన్‌లాల్‌, నిత్యామీనన్ నటించనున్నారు. ఈచిత్రానికి కూడా దేవీశ్రీ ప్రసాదే సంగీతం అందిస్తారు.

Tags:    
Advertisement

Similar News