ఈ జనరేషన్ వాళ్లు చేసేవి కామ కథలేనట..!
దర్శకుడిగా దాసరినాయణరావు గురించి పరిచయం అక్కర లేదు. నేటివిటిని మిస్ కానివ్వకుండా.. ఎత్తుడు దింపుడు లేకుండ..( విదేశీ చిత్రాల నుంచి ప్రేరణ పేరు తో కాపి కొట్టుడు ) లేకుండా ప్యూర్ తెలుగు సినిమా చేసిన దర్శకుడు. ఇక ఆయన ఏదైన ఒక విమర్శ చేశారంటే.. తెలిగ్గా తీసుకోవడానికి అస్కారం లేదు. ఎందుకంటే..ఆ విమర్శ లో నిజం వుంటుంది. కనిపిస్తుంటూంది. తాజాగా సుధీర్ బాబు , నందిత లీడ్ రోల్స్ లో నటించిన కృష్ణ మ్మ కలిపింది […]
దర్శకుడిగా దాసరినాయణరావు గురించి పరిచయం అక్కర లేదు. నేటివిటిని మిస్ కానివ్వకుండా.. ఎత్తుడు దింపుడు లేకుండ..( విదేశీ చిత్రాల నుంచి ప్రేరణ పేరు తో కాపి కొట్టుడు ) లేకుండా ప్యూర్ తెలుగు సినిమా చేసిన దర్శకుడు. ఇక ఆయన ఏదైన ఒక విమర్శ చేశారంటే.. తెలిగ్గా తీసుకోవడానికి అస్కారం లేదు. ఎందుకంటే..ఆ విమర్శ లో నిజం వుంటుంది. కనిపిస్తుంటూంది.
తాజాగా సుధీర్ బాబు , నందిత లీడ్ రోల్స్ లో నటించిన కృష్ణ మ్మ కలిపింది చిత్రం జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ రొమాంటిక్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుంది. ఈసందర్భంగా నిర్మాత లగడ పాటి శ్రీధర్ ఆ చిత్ర యూనిట్ తో చిన్న కేక్ కట్ చేయించారు. దాసరి నారాయణ రావు ను గెస్ట్ గా పిలిచారు. ఈసినిమా ను అప్రిసేట్ చేస్తూ.. ప్రజెంట్ లవ్ స్టోరీస్ ను కామ కథలుగా వ్యాఖ్యానించారు. తమ కాలంలో లవ్ స్టోరీస్ అంటే.. ప్రేమ పవిత్రతను కాపాడి.. త్యాగం, విలువలు వంటి ఎలిమెంట్స్ ను హైలెట్ చేస్తూ సినిమాలు ఉండేవన్నారు. అయితే కాలం మారింది. మార్కెట్ మాయ లో జీవిస్తున్న జనరేషన్ కు అంత ఇన్ స్టెంట్ గా వుంటేనే అనే ఆలోచన ధోరణి పెరిగింది. మరి ఇటువంటి జనరేషన్ కు ఇప్పటి దర్శకులు కుమారి 21ఎఫ్ చిత్రం లాంటివే నచ్చుతాయోమో కదా. జనరేషన్ ..జనరేషన్ కు టేస్ట్ మారిపోతుంది కదా.!