కమెడియన్ రాంబాబు కన్నుమూత
హాస్యనటుడు రాంబాబు అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. కానీ ఈశ్వర్, చంటిగాడు, దొంగ దొంగది లాంటి సినిమాల్లో పొట్టిగా ఉండే హాస్యనటుడు అంటే ఎవరైనా గుర్తుపడతారు. తన ఫిజిక్ తో, డైలాగ్ డెలివరీతో తెలుగులో 40కి పైగా సినిమాలు చేసిన హాస్యనటుడు రాంబాబు కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో… రాంబాబును వెంటనే హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ రాంబాబును కాపాడలేకపోయారు. రాంబాబుకు ఒక కొడుకు, కూతరు. అతని […]
Advertisement
హాస్యనటుడు రాంబాబు అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు. కానీ ఈశ్వర్, చంటిగాడు, దొంగ దొంగది లాంటి సినిమాల్లో పొట్టిగా ఉండే హాస్యనటుడు అంటే ఎవరైనా గుర్తుపడతారు. తన ఫిజిక్ తో, డైలాగ్ డెలివరీతో తెలుగులో 40కి పైగా సినిమాలు చేసిన హాస్యనటుడు రాంబాబు కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో… రాంబాబును వెంటనే హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఓ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే డాక్టర్లు ఎంత ప్రయత్నించినప్పటికీ రాంబాబును కాపాడలేకపోయారు. రాంబాబుకు ఒక కొడుకు, కూతరు. అతని చివరి సినిమా పులిరాజా ఐపీఎస్. దాదాపు 50శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది ఈ సినిమా.
Advertisement