సక్సెస్ కోసం మరో ప్రయత్నం

కెరీర్ స్టార్టింగ్ నుంచి సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు హీరో సుమంత్ అశ్విన్. ఆమధ్య కేరింత సినిమాతో కాస్త తేరుకున్నప్పటికీ.. మళ్లీ కొలంబస్ తో తుస్సుమన్నాడు. ఈసారి హిట్ కోసం మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి చేస్తున్నది రీమేక్ ప్రయత్నం. మలయాళంలో హిట్టయిన ఆర్డినరీ సినిమాను రీమేక్ చేస్తున్నాడు సుమంత్ అశ్విన్. ఈ సినిమాకు తెలుగులో రైట్ రైట్ అనే పేరు పెట్టారు. దీపావళి కానుకగా మూవీ ఫస్ట్ లుక్ కూడా విడుదలచేశారు. మను ప్రసాద్ దర్శకత్వంలో త్వరలోనే […]

;

Advertisement
Update:2015-11-10 00:34 IST
సక్సెస్ కోసం మరో ప్రయత్నం
  • whatsapp icon
కెరీర్ స్టార్టింగ్ నుంచి సరైన హిట్ అందుకోలేకపోతున్నాడు హీరో సుమంత్ అశ్విన్. ఆమధ్య కేరింత సినిమాతో కాస్త తేరుకున్నప్పటికీ.. మళ్లీ కొలంబస్ తో తుస్సుమన్నాడు. ఈసారి హిట్ కోసం మరో ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి చేస్తున్నది రీమేక్ ప్రయత్నం. మలయాళంలో హిట్టయిన ఆర్డినరీ సినిమాను రీమేక్ చేస్తున్నాడు సుమంత్ అశ్విన్. ఈ సినిమాకు తెలుగులో రైట్ రైట్ అనే పేరు పెట్టారు. దీపావళి కానుకగా మూవీ ఫస్ట్ లుక్ కూడా విడుదలచేశారు. మను ప్రసాద్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతుంది ఈ సినిమా. సుమంత్ తండ్రి ఎమ్మెస్ రాజు ఈ మలయాళ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు. సుమంత్ అశ్విన్ ఈ సినిమాతోనైనా హిట్ కొట్టాలని కోరుకుందాం.
Tags:    
Advertisement

Similar News