ఏపీలో మందుబాబులకు కొంచెం కష్టం... కొంచెం ఇష్టం

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు ప్రభుత్వం కాస్త చేదు… కాస్త తీపి కబురును చెప్పింది. బ్రాండెడ్‌ మద్యం ధరలను ఫుల్‌ బాటిల్‌కు రూ. 20 నుంచి 100 రూపాయల వరకు పెంచింది. మద్యం ధరలను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు ఈరోజు అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని ప్రకటించింది. అయితే పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని చీప్ లిక్కర్‌పై మాత్రం ఐదు నుంచి పది రుపాయలు తగ్గించింది. మద్యంపై వసూలు చేస్తున్న ఎక్సైజ్, వ్యాట్‌ డ్యూటీలను మాత్రం 25 నుంచి […]

Advertisement
Update:2015-10-23 16:11 IST

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు ప్రభుత్వం కాస్త చేదు… కాస్త తీపి కబురును చెప్పింది. బ్రాండెడ్‌ మద్యం ధరలను ఫుల్‌ బాటిల్‌కు రూ. 20 నుంచి 100 రూపాయల వరకు పెంచింది. మద్యం ధరలను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు ఈరోజు అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయని ప్రకటించింది. అయితే పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని చీప్ లిక్కర్‌పై మాత్రం ఐదు నుంచి పది రుపాయలు తగ్గించింది. మద్యంపై వసూలు చేస్తున్న ఎక్సైజ్, వ్యాట్‌ డ్యూటీలను మాత్రం 25 నుంచి 15 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అర్గీసీ ఛార్జీలను కూడా ఈరోజు అర్ధరాత్రి నుంచే పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యాన్ని చూస్తే అప్పుల్లో ఉన్న ఎపి సర్కారు ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు జనంపై భారం వేయడం లక్ష్యంగా ఎంచుకున్నట్టు అర్దమవుతోంది.

Tags:    
Advertisement

Similar News