ఫేస్ బుక్ ఆఫీసుపై దాడి

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ పై దాడులు మొదలయ్యాయి. ఓ వర్గాన్ని కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టారంటూ ఇజ్రాయిల్ లోని ఫేస్ బుక్ ఆఫీసుపై దాడి చేశారు. ఇటీవల ఫేస్ బుక్ లో యూదులు, ఇజ్రాయిలీలను చంపాలంటూ పోస్ట్ చేశారట. ఆ పేజీలను తొలగించాలంటూ ఇజ్రాయిలీలు డిమాండ్ చేశారు. అయినా తమ డిమాండ్ ను ఫేస్ బుక్ పట్టించుకోలేదని ఆగ్రహించిన స్థానికులు రాజధాని టెల్ అవీవ్ ప్రాంతంలోని ఫేస్ బుక్ […]

Advertisement
Update:2015-10-20 02:30 IST

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ పై దాడులు మొదలయ్యాయి. ఓ వర్గాన్ని కించపరుస్తూ ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టారంటూ ఇజ్రాయిల్ లోని ఫేస్ బుక్ ఆఫీసుపై దాడి చేశారు. ఇటీవల ఫేస్ బుక్ లో యూదులు, ఇజ్రాయిలీలను చంపాలంటూ పోస్ట్ చేశారట. ఆ పేజీలను తొలగించాలంటూ ఇజ్రాయిలీలు డిమాండ్ చేశారు. అయినా తమ డిమాండ్ ను ఫేస్ బుక్ పట్టించుకోలేదని ఆగ్రహించిన స్థానికులు రాజధాని టెల్ అవీవ్ ప్రాంతంలోని ఫేస్ బుక్ కార్యాలయంపై దాడి చేశారు. ఈ దాడిలో ఫేస్ బుక్ కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఫేస్ బుక్ వినియోగదారులు మాత్రం ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News