రుద్రమదేవికి వినోదపు పన్ను మినహాయింపు..!

అక్టోబర్‌ 9న విడుదలవుతున్న చారిత్రక చిత్రం రుద్రమదేవికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. సంబంధిత జీవో విడుదల చేయాల్సిందిగా చీఫ్‌ సెక్రెటరీని ఆదేశించారు. గురువారంనాడు ఆ చిత్రనిర్మాత దిల్‌రాజు, దర్శకుడు గుణశేఖర్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసి తమ చిత్రాన్ని చూడవల్సిందిగా ఆహ్వానించారు. ఓరుగల్లుకు ఖ్యాతి తెచ్చిన రుద్రమదేవి కథను సినిమాగా తీసినందుకు వాళ్ళను అభినందిస్తూ ప్రభుత్వ ప్రోత్సాహకంగా ఈ సినిమాకు వినోదపు పన్ను రాయితీ ఇవ్వాలి అని నిర్ణయించారు.

Advertisement
Update:2015-10-08 09:37 IST

Tags:    
Advertisement

Similar News