యాక్షన్ సీన్స్ లో చిరు, చెర్రీ...

చరంజీవి 150వ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు ముందుగానే ఓ బోనస్ వచ్చినట్లే అని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు బ్రూస్లీ సినిమాలో చిరంజీవి.. చెర్రీతో పాటు ఒక్క డ్యాన్స్ మాత్రమే చేశారాని టాక్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బ్రూస్లీ సినిమాలో చిరంజీవి 15 నిమిషాల పాటు నటించినట్లు తెలుస్తోంది.  ఇందులో చిరంజీవి పాత్ర నుండి చెర్రీ ప్రేరణ పొందేదిగా ఉంటుందట. ఆపదలో ఉన్న చెర్రీని చిరు ఆదుకునే సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారట దర్శకుడు […]

Advertisement
Update:2015-09-08 09:30 IST
చరంజీవి 150వ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు ముందుగానే ఓ బోనస్ వచ్చినట్లే అని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు బ్రూస్లీ సినిమాలో చిరంజీవి.. చెర్రీతో పాటు ఒక్క డ్యాన్స్ మాత్రమే చేశారాని టాక్. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బ్రూస్లీ సినిమాలో చిరంజీవి 15 నిమిషాల పాటు నటించినట్లు తెలుస్తోంది. ఇందులో చిరంజీవి పాత్ర నుండి చెర్రీ ప్రేరణ పొందేదిగా ఉంటుందట. ఆపదలో ఉన్న చెర్రీని చిరు ఆదుకునే సన్నివేశాలు అద్భుతంగా చిత్రీకరించారట దర్శకుడు శ్రీను వైట్ల. రకుల్ ప్రీత్ సింగ్ జతగా చేసిన ఈ సినిమాకి తమన్ అద్భుత బాణీలు అందించారట.
Tags:    
Advertisement

Similar News