టాలీవుడ్ లోనూ గ్రూపులున్నాయా ?

తాంబూలం ఇచ్చాం త‌న్న‌కు చావండి అన్న‌ట్లు  చిరు 60 వ బ‌ర్త్ డే  ప్ల‌స్  ష‌ష్టి పూర్తి వేడుకుల అయిన త‌రువాత కూడా  దాని తాలుకు కొన్ని  విశేషాలు డిబేట్స్ గా న‌డుస్తున్నాయి.  అందులో   దాసిరి ఎందుకు రాలేదు..  ప్ర‌భాస్  ఎందుకు రాలేదు..  అలాగే ప్రిన్స్ మ‌హేష్ బాబు  ఎందుకు రాలేదు?   మొద‌టి ఇద్ద‌రు రాక పోవ‌డానికి  ఒక క్లారీటి ఉంది.  దాస‌రి నారాయ‌ణ రావు గారికి  స్వ‌యంగా  ఫోన్ చేసి  అటు చిరంజీవి […]

Advertisement
Update:2015-08-31 05:10 IST
తాంబూలం ఇచ్చాం త‌న్న‌కు చావండి అన్న‌ట్లు చిరు 60 వ బ‌ర్త్ డే ప్ల‌స్ ష‌ష్టి పూర్తి వేడుకుల అయిన త‌రువాత కూడా దాని తాలుకు కొన్ని విశేషాలు డిబేట్స్ గా న‌డుస్తున్నాయి. అందులో దాసిరి ఎందుకు రాలేదు.. ప్ర‌భాస్ ఎందుకు రాలేదు.. అలాగే ప్రిన్స్ మ‌హేష్ బాబు ఎందుకు రాలేదు? మొద‌టి ఇద్ద‌రు రాక పోవ‌డానికి ఒక క్లారీటి ఉంది. దాస‌రి నారాయ‌ణ రావు గారికి స్వ‌యంగా ఫోన్ చేసి అటు చిరంజీవి గానీ..ఇటు రాంచ‌ర‌ణ్ గానీ ఆహ్వానించ‌క పోవ‌డం వ‌ల‌నే ఆయ‌న రాలేదు అనేది ఒక మాట‌. ఇక ప్ర‌భాస్.. బాహుబ‌లి వండ‌ర్స్ చేస్తుండ‌టంతో.. దాదాపు రెండు సంవ‌త్స‌రాల పాటు విరామం లేకుండ ప‌డిన క‌ష్టం స‌క్సెస్ రూపంలో రావ‌డం..ఆ స‌క్సెస్ ను ఎంజాయ్ చేయ‌డానికి హాలీడే ట్రిప్ కు విదేశాలు వెళ్లాడు. కాబ్బట్టి ప్రభాస్ రాకపోవడానికి ఒక క్లారీటి ఉంది.
అయితే మ‌హేష్ బాబు మాత్రం వేడుకులు జ‌రిగే రోజు హైదరాబాద్ లోనే వున్నారు. వుండి కూడా మ‌హేష్ బాబు రాక పోవ‌డానికి కార‌ణాలు ఏమిటి అనేది ఇప్పుడు హాట్ టాపికి్ అయ్యింది. అయితే దానికీ ఓ స్ట్రాంగ్ రీజ‌న్ వినిపిస్తుంది. అస‌లు మ‌హేష్ బాబుకు ఆహ్వానం వెళ్ల‌లేద‌నే టాక్ వినిపిస్తుంది. అందుకే మ‌హేష్ వేడుక‌ల‌కు అటెండ్ కాలేద‌నే మాట బ‌లంగా వినిపిస్తుంది. గ‌తంలో టాలీవుడ్ లో ఒక‌టి నుంచి ప‌ది స్థాన‌ల వ‌ర‌కు చిరంజీవే అని ఓపెన్ గా చెప్పిన మహేష్ ను ఎందుకు మెగా హీరోలు ఎవాయిడ్ చేశారో.. వాళ్ల‌కే తెలియాలి. ఒక వేళ పిలిచిన మ‌హేష్ బాబు రాకుండ వుండి వుంటే.. ఎందుకు డుమ్మా కొట్టాడో ప్రిన్స్ కే తెలియాలి..మొత్తం మీద‌.. టాలీవుడ్ లో గ్రూపులు ఉన్నాయి అన‌డానికి ఇదొక పెద్ద ఎగ్జాంపుల్.
Chiranjeevi Birthday Celebrations
[gmedia id=1714]
Tags:    
Advertisement

Similar News