అనుష్క త‌ప్పులో కాలేసింది..!

బి టౌన్ హాట్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ  త‌ప్పులో కాలేసింది.    డాక్ట‌ర్ అబ్దుల్ కలామ్  మ‌ర‌ణ వార్త తెలిసిన త‌రువాత  జాతీయంగా ..అంత‌ర్జాతీయంగా  ఎంతో మంది ప్ర‌ముఖులు సంతాపం తెలియ చేశారు. దీనిక సోష‌ల్ నెట్ వ‌ర్క్  ట్విట‌ర్ వేదిక‌గా నిలిచింది.  ఒబ‌మా సైతం  తెలిపిన  విష‌యం తెలిసిందే. క‌ట్ చే్స్తే బాలీవుడ్ సెలిబ్రిటీలు కూడా  త‌మ సంతాపాని సోష‌ల్ నెట్ వ‌ర్క్ ద్వార తెలియ చేశారు. అయితే ఇదే త‌ర‌హాలో    బాలీవుడ్ ముద్దుగుమ్మ   అనుష్క శ‌ర్మ  […]

Advertisement
Update:2015-07-29 20:30 IST

బి టౌన్ హాట్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ త‌ప్పులో కాలేసింది. డాక్ట‌ర్ అబ్దుల్ కలామ్ మ‌ర‌ణ వార్త తెలిసిన త‌రువాత జాతీయంగా ..అంత‌ర్జాతీయంగా ఎంతో మంది ప్ర‌ముఖులు సంతాపం తెలియ చేశారు. దీనిక సోష‌ల్ నెట్ వ‌ర్క్ ట్విట‌ర్ వేదిక‌గా నిలిచింది. ఒబ‌మా సైతం తెలిపిన విష‌యం తెలిసిందే. క‌ట్ చే్స్తే బాలీవుడ్ సెలిబ్రిటీలు కూడా త‌మ సంతాపాని సోష‌ల్ నెట్ వ‌ర్క్ ద్వార తెలియ చేశారు.

అయితే ఇదే త‌ర‌హాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శ‌ర్మ ట్విట‌ర్ లో త‌న సంతాపం తెలియ చేసింది. అయితే అబ్దుల్ క‌లామ్ పేరు ను రాయడంలో పొర‌పాటు చేసింది. ఏబిజే అబ్దుల్ కలాం అని మొద‌టి ట్విట్ చేసి విమ‌ర్శ‌ల పాలయ్యింది. ఈ ట్విట్ తొల‌గించి మ‌రోట్విట్ చేసింది. ఆ ట్విట్ లో ఏపిజే క‌లామ్ ఆజాద్ అని రాసి రెండోసారి కూడా త‌ప్పు గా రాసింది. ప్ర‌పంచం గ‌ర్వించి ద‌గ్గ మెథావుల్లో ఒక‌రైన అబ్దుల్ క‌లామ్ గురించి రాసే ట‌ప్పుడు కీన‌సం ఆయ‌న పేరు కూడా స‌క్ర‌మంగా రాయ‌లేక పోవడం వెరీ బ్యాడ్ అంటూ .. అనుష్క పై ట్విట‌ర్ లో విమ‌ర్శ‌ల బాణాలు ఎక్కుపెట్టారు . మినిమ‌మ్ సెన్స్ ఉండాలి క‌దా కొన్ని సంద‌ర్భాల్లో.. మీరేమంటారు మ‌రి.!

Tags:    
Advertisement

Similar News