త‌మ‌న్నా వ‌స్తే వ‌ద‌ల‌దా...!

కేవ‌లం అందాన్ని న‌మ్ముకుని ఇండ‌స్ట్రీలో ట్రావెల్  చేస్తే కెరీర్ ప‌రంగా  డామ‌ల్ కావ‌డం ఖాయం. ఈ విష‌యం  త‌మ‌న్నా త‌న స్వీయ అనుభ‌వంతో త్వ‌ర‌గానే గ్ర‌హించింది.  అందుకే గాలికి ఎదురెళ్ల‌కుండా.. గాలి వాటంగా వెళ్ల‌డం  తెలుసుకుంది. కెరీర్ లో అప్స్ అండ్ డౌన్స్ ను ఫేస్ చేస్తూ.. స్టార్  హీరోయిన్స్ లీగ్ లోకి ఎంట‌ర్ అయ్యింది.  ప్ర‌స్తుతం బాహుబ‌లి చిత్రంతో   త‌న కెరీర్ గ్రాఫ్ ను మ‌చింత పెంచుకుంది.  ఈ చిత్రంలో  ప్ర‌భాస్, త‌మ‌న్నా ల మ‌ధ్య […]

Advertisement
Update:2015-07-25 05:30 IST

కేవ‌లం అందాన్ని న‌మ్ముకుని ఇండ‌స్ట్రీలో ట్రావెల్ చేస్తే కెరీర్ ప‌రంగా డామ‌ల్ కావ‌డం ఖాయం. ఈ విష‌యం త‌మ‌న్నా త‌న స్వీయ అనుభ‌వంతో త్వ‌ర‌గానే గ్ర‌హించింది. అందుకే గాలికి ఎదురెళ్ల‌కుండా.. గాలి వాటంగా వెళ్ల‌డం తెలుసుకుంది. కెరీర్ లో అప్స్ అండ్ డౌన్స్ ను ఫేస్ చేస్తూ.. స్టార్ హీరోయిన్స్ లీగ్ లోకి ఎంట‌ర్ అయ్యింది. ప్ర‌స్తుతం బాహుబ‌లి చిత్రంతో త‌న కెరీర్ గ్రాఫ్ ను మ‌చింత పెంచుకుంది. ఈ చిత్రంలో ప్ర‌భాస్, త‌మ‌న్నా ల మ‌ధ్య వ‌చ్చే డ్యూయ‌ట్ సాంగ్ లో త‌మ‌న్నా అందం ..యూత్ ఆడియ‌న్స్ ను ఫిదా చేస్తుంది అన‌డంలో సందేహాం లేదు. నిజంగా త‌మ‌న్నా కెరీర్ లో బాహుబ‌లి చిత్రం ఒక గిఫ్ట్ అని చెప్పాలి. త‌న రోల్ పెద్ద‌గా లేక పోవ‌చ్చు కానీ.. త‌న‌కు ఇచ్చిన పాత్ర‌ను వంద శాతం పోషించింది.

క‌ట్ చే్స్తే న‌టిగా కూడా త‌న‌కు న‌చ్చిన‌వే కావాల‌ని కూర్చుకుండా.. వ‌చ్చ‌ని వాటిలో మంచివి ఎంచుకుంటు ముందుకు వెళ్లింది. కొన్ని సార్లు త‌న‌కు క‌లిసొచ్చాయి. మ‌రి కోన్ని సార్లు ప్రొడ్యూస‌ర్స్ కు త‌ను క‌లిసొచ్చింది. ఓవ‌రాల్ గా త‌న‌కు ఎప్పుడు మైన‌స్ జ‌ర‌గ‌లేదు అనేది త‌మ‌న్నా స్ట్రాంగ్ ఫిలింగ్. ఇండ‌స్ట్రీలో ఎవ‌రి కెరీర్ ఎంత కాలం వుంటుందో తెలియ‌దు కాబ‌ట్టి… వున్నంత‌లో వ‌చ్చిన అవ‌కాశాల్ని స‌ద్వ‌నియోగం చేసుకుంటు ముందుకు వెళ్ల‌డ‌మే త‌న సూత్రంగా పెట్టుకుంది. ప్ర‌స్తుం బెంగాల్ టైగ‌ర్ లో న‌టిస్తుంది. దీంతో పాటు నాగార్జున‌, కార్తీ ల చేస్తున్న మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంలో న‌టిస్తుంది. మొత్తం మీద తెలివిగా కెరీర్ ను ప్లాన్ చేసుకుని ఈ మిల్క్ బ్యూటీ లైమ్ లైట్ లో ఉండ‌టం ఆమే ఫ్యాన్స్ కు హ్యపి న్యూసే క‌దా…!

Tags:    
Advertisement

Similar News