రాణిరుద్ర‌మ  ఏం చేస్తుందో...! 

బాహుబ‌లి  సినిమా ప్ర‌చారాని మీడియా భుజ‌ని కెత్తుకుని మోశారు. దేశ‌వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి.   అటు సోష‌ల్ నెట్ వ‌ర్క్ ను .ఇటు ప్రింట్, అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియా  ఒక్క‌టేమిటి ప్ర‌చార సాధానాల్ని బాహుబ‌లి సినిమాను   ఫ్రీ గా  ఒక రేంజ్ లో మోశాయి. మ‌రి  గుణ‌శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో  ఎంతో ప్యాష‌న్ తో చేసిన కాక‌తీయుల వీర‌నారి  రాణిరుద్ర‌మ ఆటోబ‌యో గ్ర‌ఫి  ని   బాహుబ‌లి చిత్రంలో  క‌నీసం  ఒక వంతు అయిన ప్ర‌చారం చేయ‌గ‌లుగుతున్నారా అంటే […]

Advertisement
Update:2015-07-22 05:30 IST

బాహుబ‌లి సినిమా ప్ర‌చారాని మీడియా భుజ‌ని కెత్తుకుని మోశారు. దేశ‌వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి. అటు సోష‌ల్ నెట్ వ‌ర్క్ ను .ఇటు ప్రింట్, అండ్ ఎల‌క్ట్రానిక్ మీడియా ఒక్క‌టేమిటి ప్ర‌చార సాధానాల్ని బాహుబ‌లి సినిమాను ఫ్రీ గా ఒక రేంజ్ లో మోశాయి. మ‌రి గుణ‌శేఖ‌ర్ స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో ఎంతో ప్యాష‌న్ తో చేసిన కాక‌తీయుల వీర‌నారి రాణిరుద్ర‌మ ఆటోబ‌యో గ్ర‌ఫి ని బాహుబ‌లి చిత్రంలో క‌నీసం ఒక వంతు అయిన ప్ర‌చారం చేయ‌గ‌లుగుతున్నారా అంటే లేద‌నే చెప్పాలి.

బాహుబలి ఒక పండ‌గ లా వ‌చ్చింది. చూసిన వారంత ఒక డిఫ‌రెండ్ మూడ్ లోకి వెళ్లారు. చాల కాలానికి మంచి సినిమా త‌నివీతీర్చింది.. దాహాం తీర్చింది అనేటంత ఫీల్ ను క్రియేట్ చేసింది. మ‌హా భారతాన్ని చూపించాడు. అద్భుత‌మైన విజువ‌ల్స్.. ఒక్క‌టేమిటి. సినిమా ఒక మాయ బ‌జార్ అనిపించింది. మ‌రి క‌థ‌నాయ‌కుడు లేకుండ గుణ‌శేఖ‌ర్ చేసిన రాణిరుద్ర‌మ ప్ర‌స్తుతం బాహుబ‌లి చూసిన క‌ళ్ల‌తో రాణిరుద్ర‌మ ను చూస్తారా..ఎందుకంటే..ఫైటింగ్ సీన్స్ బాహుబ‌లిలో వున్న‌ట్లే వుండేలా క‌నిపిస్తున్నాయి. విజువ‌ల్స్ కొన్ని బాహుబ‌లికి సారూప్యంగా ఉండేలా వున్నాయి. అస‌లే హీరో లేడు. దీనిక తోడు రాణిరుద్ర‌మ్మ లో విజువ‌ల్స్ బాహుబ‌లి తో పోల్చి చూసిన‌ప్పున‌డు..సారూప్యం వున్న‌యంటే సినిమాకు పెద్ద మైన‌సే…. బాహుబ‌లి కి ముందు రిలీజ్ చేసి వుంటే రాణిరుద్ర‌మ వ్యాపార ప‌రంగా కొంత మేర‌కు సేఫ్ అయ్యేది . బాహుబ‌లి రిలీజ్ త‌రువాత‌.. రావ‌డం అనేది కొంత వ‌ర‌కు మైన‌సే అంటున్నారు క్రిటిక్స్. మ‌రి అస‌లెప్ప‌టికి రాణిరుద్ర‌మ్మ వ‌స్తుందో.. లెట్స్ వెయింట్ అండ్ సీ.!

Tags:    
Advertisement

Similar News