సీబీఐ దర్యాప్తునకు నిరాకరించిన హైకోర్టు

శేషాచలం ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు నిరాకరించింది. మూడు వారాల్లోగా దర్యాప్తు పూర్తి చేయాలని సిట్‌ను ఆదేశించింది. ఈ ఎన్‌కౌంటర్‌పై సీబీఐ దర్యాప్తు జరిపించాలని వేసిన ఫిటిషన్ పై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఈ ఎన్‌కౌంటర్లో ఇరవై మందికి పైగా చనిపోయినందున ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌గా భావించి దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

Advertisement
Update:2015-07-06 11:24 IST

Tags:    
Advertisement

Similar News