చేసింది గోరంత .. తగిలింది కొండంత..!
దేనికైన లక్ ఉండాలి. బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రీనా కైఫ్ మంచి లక్ తగిలింది . మూడు సంవత్సారల క్రితం వచ్చి ఘన విజయం సాధించిన ఏక్ థా టైగర్ చిత్రం బాలీవుడ్ చిత్ర అభిమానలకు గుర్తుండే వుంటుంది. ఈచిత్రంలో కత్రీనా కైఫ్ చేసిన పోరాట సన్నివేశాలు కూడా జ్ఞాపకం వుండే వుంటాయి. ఏక్ థా టైగర్ కోసం కత్రీనా కైఫ్ నేర్చుకున్న ఫైట్స్ జాకిచాన్ సినిమాకు కలిసొచ్చాయి. హాలీవుడ్ నటుడు జాకీచాన్ కుంగ్ ఫు యోగా […]
దేనికైన లక్ ఉండాలి. బాలీవుడ్ హాట్ బ్యూటీ కత్రీనా కైఫ్ మంచి లక్ తగిలింది . మూడు సంవత్సారల క్రితం వచ్చి ఘన విజయం సాధించిన ఏక్ థా టైగర్ చిత్రం బాలీవుడ్ చిత్ర అభిమానలకు గుర్తుండే వుంటుంది. ఈచిత్రంలో కత్రీనా కైఫ్ చేసిన పోరాట సన్నివేశాలు కూడా జ్ఞాపకం వుండే వుంటాయి. ఏక్ థా టైగర్ కోసం కత్రీనా కైఫ్ నేర్చుకున్న ఫైట్స్ జాకిచాన్ సినిమాకు కలిసొచ్చాయి. హాలీవుడ్ నటుడు జాకీచాన్ కుంగ్ ఫు యోగా అనే ఒక చిత్రం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో యుద్ద కళలు తెలిసిన ఒక యువతి రోల్ ఉందట. దానికి కోసం వెతుకుతుంటే.. ఏక్ థా టైగర్ హీరోయిన్ కత్రీనా కైఫ్ పేరు ప్రాస్థావనకు రావడం ..ఆమేను సంప్రదించడం జరిగిందట. జాకీచాన్ చిత్రంలో హీరోయిన్ రోల్ ఆఫర్ రావడం అంటే .. ఇది కత్రీనా కైఫ్ కు తగిలిన జాక్ పాట్ గా చెబుతున్నారు బాలీవుడ్ జనాలు. నిజమే కాద. అంతర్జాతీయంగా కత్రీనా కైఫ్ మరింత గుర్తింపు తెచ్చుకోవడానికి కుంగ్ ఫు యోగా చిత్రం దోహద పడుతుంది అనడంలో సందేహాం లేదు కదా..!