పులి టీజ‌ర్ అదుర్స్...

ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ లీడ్ రోల్ లో వ‌స్తున్న  పులి సినిమా ప్ర‌చారం చిత్రం విడుద‌ల‌య్యింది.  జ‌గ‌దేవ  సుంద‌రి  శ్రీ‌దేవి   యువ రాణిగా ..సుదీప్ ఒక కీ రోల్ లో న‌టించారు. విజ‌య్  గ్లాడియేట‌ర్ త‌ర‌హా  రోల్ చేశారు. ఈ చిత్రం టీజ‌ర్  ఆదివారం   చెన్నై లో విడుద‌ల చేశారు.ద‌ర్శ‌కుడు  చింబుదేవన్‌(23 ఏఏఎమ్‌ పులికేసి ఫేం) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్‌, శృతి హాసన్‌, హన్సిక, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ […]

Advertisement
Update:2015-06-22 06:25 IST

ఇళ‌య‌ద‌ళ‌ప‌తి విజ‌య్ లీడ్ రోల్ లో వ‌స్తున్న పులి సినిమా ప్ర‌చారం చిత్రం విడుద‌ల‌య్యింది. జ‌గ‌దేవ సుంద‌రి శ్రీ‌దేవి యువ రాణిగా ..సుదీప్ ఒక కీ రోల్ లో న‌టించారు. విజ‌య్ గ్లాడియేట‌ర్ త‌ర‌హా రోల్ చేశారు. ఈ చిత్రం టీజ‌ర్ ఆదివారం చెన్నై లో విడుద‌ల చేశారు.ద‌ర్శ‌కుడు చింబుదేవన్‌(23 ఏఏఎమ్‌ పులికేసి ఫేం) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్‌, శృతి హాసన్‌, హన్సిక, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ,టీజర్ ని విడుదల చేసారు. వీటికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో హీరో విజ‌య్ అభిమానులు ఖుషిగా వున్నారు. భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. విజ‌య‌ద‌శ‌మికి సినిమాను రిలీజ్ చేసే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు తెలుస్తుంది. వైవిధ్య‌మైన క‌థ‌ల్ని ఎంచుకుంటు అభిమానుల్ని అల‌రిస్తున్న విజ‌య్ ఈ చిత్రం తో మ‌రింత స‌క్సెస్ అందుకుంటాడ‌ని ప‌రిశీల‌కుల టాక్.

Full View

Tags:    
Advertisement

Similar News