కత్రీనా కైఫ్ కు తప్పడం లేదు..
ఒక స్టేజ్ దాటిన తరువాత గ్లామర్ రోల్స్ చేయడం అనేది సాధ్యం కాదు. ఈ విషయం పుష్కర కాలం నుంచి హాట్ బ్యూటీగా అలరిస్తూ నటిస్తున్న కత్రీనా కైఫ్ ఎప్పుడో తెలియని విషయం కాదు. అందుకే రాజ్ నీతి వంటి చిత్రంలో నటిగా తన యాక్టింగ్ ప్రతిభను అభిమానులకు చూపించింది. కట్ చేస్తే తాజాగా ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమా చేసిన గౌరి షిండే కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని బాలీవుడ్ టాక్. అలనాటి మేటి […]
Advertisement
ఒక స్టేజ్ దాటిన తరువాత గ్లామర్ రోల్స్ చేయడం అనేది సాధ్యం కాదు. ఈ విషయం పుష్కర కాలం నుంచి హాట్ బ్యూటీగా అలరిస్తూ నటిస్తున్న కత్రీనా కైఫ్ ఎప్పుడో తెలియని విషయం కాదు. అందుకే రాజ్ నీతి వంటి చిత్రంలో నటిగా తన యాక్టింగ్ ప్రతిభను అభిమానులకు చూపించింది. కట్ చేస్తే తాజాగా ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమా చేసిన గౌరి షిండే కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని బాలీవుడ్ టాక్. అలనాటి మేటి నటి శ్రీదేవి లీడో్ రోల్ లో గౌరి షిండే కథా బలం వున్న చిత్రం చేసి దర్శకురాలిగా మెప్పించారు. కట్ చేస్తే ఈ మధ్య హాట్ బ్యూటీ కత్రీనాకైఫ్ కు ఒక కథ వినిపించారట. ఆ కథ కత్రీనాకు నచ్చిందని సన్నిహితులు సమాచారం.
ప్రస్తుతం పితూరి, జగ్గూ జాసూస్ చిత్రాలు చేస్తుంది. ఒక వైపు రణబీర్ కపూర్ తో పెళ్లి పిటలెక్క బోతుంది అనే వదంతులు జోరుగా వినిపిస్తున్నాయి. మరి పెళ్లి తరువాత కత్రీనా కైఫ్ సినిమాలు చేస్తుందా లేదా అనేది అభిమానులకు ఉన్న సందేహాం.
Advertisement