చార్మిని పూరీ ఆపలేక పోయడా..?
ఎలాగైన హీరోయిన్ గా బౌన్స్ బ్యాక్ కావాలని పోరాడుతున్న హీరోయిన్ చార్మి కౌర్. తనే స్వయంగా నిర్మాతగా మరి.. డైరెక్టర్ పూరితో జ్యోతిలక్ష్మీ అనే సినిమాను చేసింది. విడుదలకు ముందు భారీ హైపు వచ్చింది. మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిని ఒక నవల ఆధారంగా చేసిన ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశించారు. కానీ… సబ్జెక్ట్ బావున్నప్పటీకి.. దర్శకుడు పూరీ .. సినిమా కథను పై పైనా తే్ల్చేయడంతో… గొప్ప చిత్రం కావాలసిన సినిమా […]
Advertisement
ఎలాగైన హీరోయిన్ గా బౌన్స్ బ్యాక్ కావాలని పోరాడుతున్న హీరోయిన్ చార్మి కౌర్. తనే స్వయంగా నిర్మాతగా మరి.. డైరెక్టర్ పూరితో జ్యోతిలక్ష్మీ అనే సినిమాను చేసింది. విడుదలకు ముందు భారీ హైపు వచ్చింది. మల్లాది వెంకట కృష్ణ మూర్తి రాసిని ఒక నవల ఆధారంగా చేసిన ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశించారు. కానీ… సబ్జెక్ట్ బావున్నప్పటీకి.. దర్శకుడు పూరీ .. సినిమా కథను పై పైనా తే్ల్చేయడంతో… గొప్ప చిత్రం కావాలసిన సినిమా కాస్తా ..జస్ట్ పాస్ మార్కులతో సరిపెట్టుకోవాలసి వచ్చింది. ఇక నటిగా చార్మి ఫస్ట్ క్లాసు మార్కులు తెచ్చుకుంది. అయితే ఇది తన కెరీర్ కు ఆక్సిజన్ అందించినంత గొప్ప గా లేక పోవడం బాధకరం . మరో సారి తన లక్ ను చార్మి టెస్ట్ చేసుకోవాల్సిందే మరి.!
Advertisement